“కసి”(కథ) – డా.మజ్జి భారతి
“వంటమనిషి కొడుకువి. నువ్వు మాతో సమానంగా కూర్చోవడమా! వెళ్లి వెనక సీట్లో కూర్చో”, అని తరగతి గదిలో తన స్థానాన్ని మార్చారు. “ఒరే! ఈరోజు యేమి తెచ్చుకున్నావురా?” అని ఒకరంటే “ఎవరింటి మెనూనో ఈరోజు…” అనొకరు. అన్యాపదేశంగా ఎవరింట్లోనో మిగిలిపోయింది తాను తెచ్చుకుంటున్నానని. “ఒరేయ్ వీడి స్టేటసుకు ఈ స్కూల్లో చదవడం అవసరమంటారా?” అని ఒకడంటే, … Continue reading →