↓
 

విహంగ మహిళా సాహిత్య పత్రిక (A Monthly Peer-Reviewed Online Telugu Journal)

  • Home
  • మా గురించి
  • సంపాదకీయం
  • రచయితలకి విజ్ఞప్తి
  • సాహిత్యం
    • కథలు
    • కవితలు
    • ధారావాహికలు
    • పుస్తక సమీక్షలు
    • ముఖాముఖి(ఇంటర్వ్యూలు)
  • శీర్షికలు
  • చర్చావేదిక
  • మీ స్పందన
  • గత సంచికలు
  • పరిశోధన వ్యాసాలకు ఆహ్వానం
  • విహంగ రచయిత్రుల / రచయితల వివరాలు

Tag Archives: కవిత

స్వేచ్ఛ (కవిత ) – గిరి ప్రసాద్ చెలమల్లు

avatarPosted on October 1, 2025 by vihangapatrikaOctober 3, 2025  

ఆమె మరణించింది ఆమె చేయని యుద్ధం లేదు ఇంటా బయటా పోరు తప్పలేదు తనతో తాను అతనితో తాను మనసు లేని మనుషుల్లో ప్రేమను వెతుక్కుంది దారిలో తారసపడ్డ వారిని నమ్మింది కల్మషమెరుగని ఆమె ప్రేమ వెనుకనున్న కాంక్షను పసిగట్టలేని హార్మోన్ల ఉరుకులు పరుగులు పెళ్ళి మంత్రానికి తనువు అర్పించింది పెళ్ళి తంతు దాటవేత లో … Continue reading →

Posted in కవితలు | Tagged కవిత, గిరిప్రసాద్, విహంగ కవితలు, స్వేఛ్చ | Leave a reply

దేవుడు ఎప్పుడో చచ్చిపోయాడు!”(కవిత) -బాలాజీ పోతుల

avatarPosted on October 1, 2025 by vihangapatrikaOctober 4, 2025  

జీవితం భారమయ్యాక, బతుకు పోరాటంలో రోజూ యాతనే! నిత్యం పనుల్లో నిమగ్నమయ్యాక, కంటి ముందు జరిగేవన్నీ, కళ్ళు లేని కబోదిలా లోకం చూసీ చూడనట్టు సాగిపోతుంటే నే గొంతెత్తి అరిచినప్పుడు, అన్నీ పట్టించుకుంటున్నాడని నాపై నిందలేస్తారా? ఓ కళ్ళున్న కబోదులారా! కాస్తంత దృష్టిని ఇటువైపు మరల్చండి! మీ కల్లబొల్లి మాటలొద్దు! మీ కర్మ సిద్ధాంతం పాఠాలొద్దు! … Continue reading →

Posted in కవితలు | Tagged అక్టోబర్ కవితలు, కవిత, బాలాజీ పోతుల, విహంగ కవితలు | Leave a reply

ఏకాకి వలపోత! (కవిత )- -బాలాజీ పోతుల 

avatarPosted on September 1, 2025 by vihangapatrikaSeptember 1, 2025  

ఒంటరి పక్షుల్లెక్క జంటై గట్టెక్కితే, ఆరోజు సాయంత్రానికి, నెత్తి మీద కట్టెలయి బయల్దేరద్దుము మోరీలని సాపు చేసిన ఆ చేతులే, పచ్చి కట్టె మోపులని కట్టిన ఆ చేతులే ఈరోజు లేకుంటయినయ్! కాళ్ళకి సెప్పులు లేని రోజులల్ల గూడా, గట్టెక్కి దిగిన ఆ కాళ్ళే, ఇయ్యాల తొక్కితే ఇరిగే ఎండు తొగరి కట్టె లయినయంటే, తెలవకుంటనే … Continue reading →

Posted in కవితలు | Tagged కవిత, బాలాజీ పోతుల, విహంగ కవితలు | Leave a reply

శాశ్వతంగా ఓ యాతనే….. ( కవిత) – చందలూరి నారాయణరావు

avatarPosted on August 1, 2025 by vihangapatrikaAugust 1, 2025  

తెలిసి తెలియని వేళలో ఓ బాధ తలకెక్కి మనసు చిట్లి , మాట పోయి అన్ని వదిలేసి, అందరినీ తుంచేసి చావును పిలుచుకుని లోకం నుండి సర్దుకున్నావు. ప్రతి అడుగు అలికిడిలో కళ్లకు కలవరింతే… ప్రతి పలుకు సవ్వడిలో అర్థాల కవ్వింపులే రోజూకో జ్ఞాపకం కనురెప్పలుపై వాలి చప్పుడు చేసే అనుభవం హృదయమంతా పరచుకుని తలకొరివి … Continue reading →

Posted in కవితలు | Tagged ఆగష్ట్, కవిత, చందలూరి, నారాయణరావు, విహంగ | Leave a reply

సందిగ్ధం(కవిత) – దేవి సింహ

avatarPosted on August 1, 2025 by vihangapatrikaAugust 3, 2025  

నన్నయాదులు అర్థం కారా! విశ్వనాధ వినిపించిందర్ధం అయిందో లేదో తెలేదా! జాషువాదుల భావాల బరువు మోయలేమా ! శ్రీశ్రీ ల సిద్ధాంతాలు, రాద్ధాంతాలై ప్రశ్నలు, ప్రశ్నలుగానే వుండి పోయాయా! చలం స్వేచ్ఛ మనసుకో? శరీరానికో? తెలియని అయోమయ స్థితిలో వున్నామా! ఇంతటి సందిగ్ధాల మధ్య సాహిత్యీపు పునర్మూల్యాంకనాలు చేస్తే సత్తా వినిపిస్తే, వినే సత్తా వుందా! … Continue reading →

Posted in కవితలు | Tagged కవిత, విజయవాడ, విహంగ, విహంగ్ కవిత | Leave a reply

తవ్వకం (కవిత) -చందలూరి నారాయణరావు.

avatarPosted on June 1, 2025 by vihangapatrikaJune 2, 2025  

ఎంతో ఎత్తు నుండి దూకి ఇంకిన చోటిదే… ఖాళీగా కనిపించే ఇక్కడే ఖరీదైన నిజం శిలాజాలమైంది సముద్రాన్ని,అడవిని పర్వతాలను, నదులని మోస్తున్నా కడుపులో నిజం భరించలేక రోజులు ఒరుగుతున్నాయి. మనసు చిట్లకుండా తేలిగ్గా, విలువుగా తవ్వకం జరిగి కాలం పొత్తిళ్ళకు చేరితేనే బతికి యెన్నిటికో బతికిస్తుంది   – చందలూరి నారాయణరావు. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Continue reading →
Posted in కవితలు | Tagged కవిత, జూన నెల కవితలు, తవ్వకం, నారాయణరావు, విహంగ, విహంగ కవితలు | Leave a reply

ప్రశాంత భారతం సంకల్పంగా…- (కవిత )-ముక్కమల్ల ధరిత్రీ దేవి 

avatarPosted on June 1, 2025 by vihangapatrikaJune 3, 2025  

రక్తసిక్తమై రుధిరధారలతో నేల తడిసి.. పడతుల పసుపు కుంకుమలతో కలిసి ప్రవాహాలుగా మారిన ఆ క్షణం.. మనిషన్నవాడు ఎన్నటికీ మరువలేని దుర్దినం..! మతం అడిగి మరీ మట్టుబెట్టిన ఆ మారణహోమం.. చరిత్ర పుటలు ఎరుగని మాసిపోని మరకల అధ్యాయం..!! మధురస్మృతులు గాదు.. జీవితకాల వేదనలు పర్యాటకులకు మూటగట్టి ఇచ్చిన పెహల్గామ్ నరమేధమిది !! ఉగ్రవాదాన్ని మూలంలోనే … Continue reading →

Posted in కవితలు | Tagged కవిత, జూన్ కవిత, ధరీత్రి, విహంగ | Leave a reply

దశావతారం (కవిత) -జోసెఫ్.K.

avatarPosted on May 1, 2025 by vihangapatrikaMay 4, 2025  

నేనసలే అల్లసాని వారి లాంటి వాణ్ణి “అల్లిక జిగి బిగి” లో కాదండోయ్ “నిరుపహతి స్థలంబు రమణీయ ప్రియదూతిక తెచ్చి యిచ్చు కప్పురపు వీడెము” లాంటి రాజ భోగాలు కాకపోయినా కవికి కనీస అవసరాలు తీర్చక పోతే కలం కదల్చక, విదల్చక, నాన్చడంలో ఆయనకు వారసుణ్ణి !!! నేనసలే ధూర్జటి లాంటి వాణ్ణి! “అతులిత మాధురీ … Continue reading →

Posted in కవితలు | Tagged అల్లసాని, కవిత, భావకవిదేవులపల్లి, రచనలు, విహంగ | Leave a reply

Recent Posts

  • నా కథ- ( చలో హైదరాబాద్) 11- డా.బోంద్యాలు బానోత్(భరత్)
  • స్వేచ్ఛ (కవిత ) – గిరి ప్రసాద్ చెలమల్లు
  • దేవుడు ఎప్పుడో చచ్చిపోయాడు!”(కవిత) -బాలాజీ పోతుల
  • భిన్నధృవాల మధ్య (కథ)-డా. సి.యస్.జి.కృష్ణమాచార్యులు
  • ఎస్కిమో (ఇన్యూట్)ల సర్వతోముఖాభి వృద్ధికి ఆహారం కృషి చేస్తున్న ప్రముఖ మహిళా న్యాయవాది -ఆరా ఓల్స్విగ్(వ్యాసం)- గబ్బిట దుర్గాప్రసాద్

Recent Comments

  1. చందలూరి నారాయణరావు on వాడని స్నేహ పరిమళాలు  (స్మృతి వ్యాసం)-   మందరపు హైమవతి
  2. Dr.D.Prakash on సంతకత్వం -(కవిత)- కట్టా వేణు
  3. కట్టా వేణు on కొంగు(కవిత) డాక్టర్ నాగారం డి ప్రకాష్.
  4. vihangapatrika on విహంగ అక్టోబర్ 2025 సంచికకి స్వాగతం !
  5. Lalitha mary Dasari on విహంగ అక్టోబర్ 2025 సంచికకి స్వాగతం !

Archives

  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • October 2023
  • March 2023
  • November 2011

Categories

  • Uncategorized
  • అరణ్యం
  • ఆత్మ కథలు
  • కథలు
  • కవితలు
  • జ్ఞాపకం
  • ధారావాహికలు
  • పుస్తక సమీక్షలు
  • మహిళా మణులు
  • రచయిత్రుల / రచయితల వివరాలు
  • వ్యాసాలు
  • శీర్షికలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసాలు
  • సాహిత్య సమావేశాలు
© 2014-24 విహంగ - Weaver Xtreme Theme
↑