పులకరిస్తున్న ‘అమరావతి’ కవిత్వం (పుస్తక సమీక్ష) – ఆర్. శ్రీనివాసరావు,
నవ్యాoధ్ర భవిష్యక్షేత్రం అమరావతి. ఆంధ్ర శాతవాహనుల అపురూప రాజధాని. నాగార్జునుడిని అచార్య పీఠం అధిరోహించిన ప్రదేశం. ఆంధ్రుల ఆశాకిరణం రాజధాని “అమరావతి ప్రాంతం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత నూతన రాజధానిగా అమరావతి అవిర్భవించింది. ఆ అనుభూతులతో కవులు, రచయితలు కూడా అమరావతి వైభవాన్ని గురించి కవిత్వం, కథలు, గేయాలు రాశారు. తెలుగుసాహిత్యంలో అమరావతి … Continue reading →