అంతర్వీక్షణం-7 (ఆత్మకథ ) – విజయభాను కోటే
తిక్క అనే లక్షణం అందరిలోనూ ఉంటుంది. మనుషులం కదా! ఆ తిక్క నా విషయంలో ఎప్పుడూ మంచినే చేసింది. చిన్నప్పుడు నాకు నచ్చితేనే ఏ పని అయినా చెయ్యడం అలవాటు అయింది. నాకు నచ్చితేనే ఆడడం, నాకు నచ్చితేనే చదవడం, నచ్చితేనే ఎవరితోనైనా మాట్లాడడం, నచ్చితేనే ఏ పనికైనా పూనుకోవడం, అది పూర్తయ్యే వరకూ రాక్షసిలా … Continue reading →