అనిశెట్టి రజితక్క – ఆత్మాభిమాన ప్రతీక (స్మృతి వ్యాసం) – వురిమళ్ల సునంద, ఖమ్మం
అనిశెట్టి రజితక్క మరణం జీర్ణించుకోలేని నిజం. రజితక్కను తలచుకోగానే ఆత్మాభిమాన ప్రతీకగా కళ్ళ ముందు నిలుస్తారు. అక్కతో పరిచయం నాకు కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లు అనిపించింది. ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించి అందులో నన్ను చేర్పించారు.అలా అక్క వాళ్ళు తాము చేస్తున్న కార్యక్రమాల్లో నన్ను కూడా భాగస్వామ్యం చేయడం నేను … Continue reading →