“ప్రబంధ వాఙ్మయము – సాహిత్యనుశీలనం జాతీయ సదస్సు “
ఎన్టీఆర్ ప్రభుత్వ డిగ్రీ & పిజి కళాశాల(A), మహబూబ్ నగర్,తెలంగాణ, RUSA వారి ఆర్థిక సౌజన్యంతో”ప్రబంధ వాఙ్మయము-సాహిత్యనుశీలనం”అనే అంశంపై ఒకరోజు జాతీయ సదస్సును 17 ఏప్రిల్ 2025 నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అతిధులుగా హాజరైన పెద్దలు మాట్లాడుతూ ఎక్కువ మంది ఆంగ్ల మాధ్యమంపైనే దృష్టి పెడుతున్నారని, తెలుగును మరచిపోతున్నారని ఆవేదనను వ్యక్తంచేశారు. తెలుగును కాపాడుకోవాలని కోరారు. తెలుగు … Continue reading →