ఆమె(కవిత) -తోకల రాజేశం
ఆమె తల్లితనాన్ని అపురూపంగా కడుపులో మోయక పోయి ఉంటే నువ్వయినా నేనయినా ఈ భూమ్మీద మొలిచే వాళ్ళమే కాదు ఆమె అక్కగా చెల్లెగా మనబతుకు మట్టి మీద అనుబంధాల బొమ్మరిల్లు కట్టకపోయి ఉంటే నువ్వయినా నేనయినా ఎర్రటి ఎండ చెట్టు మీది ఒంటరి పక్షులమయ్యేవాళ్ళం ఆమె మన అడుగులో అడుగు వేస్తూ సహచరిగా … Continue reading →
