తెలతెలవారుతోంది.. (కవిత)-ముక్కమల్ల ధరిత్రీ దేవి
తలుపు తీసింది… తూర్పున సూర్యోదయం పలకరించింది చిరునవ్వుతో… ముంగిలి ఊడ్చింది… కల్లాపి జల్లింది… ప్రకృతి మాత పరవశించింది.. ముత్యాల ముగ్గు పెట్టింది… మహాలక్ష్మి గడపలో అడుగు పెట్టింది… దేవుని ముందు దీపం వెలిగించింది.. గంటలు మ్రోగాయి.. పనులు మొదలయ్యాయి.. గోడమీద గడియారం ముల్లు సాగుతూ ఉంది…. తోడుగా పరుగులు తీస్తూ ఆమె…!! అందర్నీ సిద్ధపరిచి సాగనంపింది… … Continue reading →