విషాదం వద్దు.. వెలుగులు కావాలి…(కథ)- ముక్కమల్ల ధరిత్రీ దేవి
” ఛీ ఛీ.. ఈ పనోళ్ళని నమ్ముకుంటే ఇంతే సంగతులు.. “ విసుక్కుంటూ, ఇక తప్పదురా దేవుడా అనుకుని చీపురుపుచ్చుకొని, గేటు దాటి ఊడవడం మొదలెట్టింది వసంత. చుట్టుపక్కల ఇళ్ళు, ఎదురిల్లు, పక్కిల్లు అప్పటికే నీటుగా ముగ్గుతో సహా దర్శనమిచ్చాయి. తన ఇంటి ముందు మాత్రం నిన్న సాయంత్రం నుండీ అర్ధరాత్రి దాకా కాల్చిపడేసిన టపాకాయల … Continue reading →
