“సవతి తల్లి” (కథ) – డా.మజ్జి భారతి
“రవి మారుటితల్లి వచ్చిందట. ఇన్నాళ్లకు తీరికయింది కాబోలు. ఏమిటో విషయం? ఇన్నాళ్లూ వీడి ఆజాపాజా కనుక్కోలేదు. ఇంజినీరింగులో మంచిర్యాంకు తెచ్చుకోగానే గుర్తొచ్చాడు కాబోలు సవతికొడుకు.” “చిన్నప్పుడైతే సేవచెయ్యాలి గాని, పెద్దవాడయ్యాడు కదా! ఆవిడ పిల్లలకి సేవ చెయ్యడానికి అవసరమయ్యాడు కాబోలు” “అవునూ! ఆవిడికి కవలపిల్లలు కదా! అమ్మాయి, అబ్బాయి” “ఇన్ని సంవత్సరాలుగా రానిది, యిప్పుడే ముఖం … Continue reading →