“పువ్వుల్ని పుష్పించనీ…”(కవిత)- బాలాజీ పోతుల
అస్పృశ్యమైన వాడల్లో పుట్టి పూసిన పూలన్నీ పూజకి పనికొస్తాయా? ఎందుకో ఈరోజు పూలు, నిన్నటి కంటే ఎక్కువే పుష్పించాయి యేసుకి పూలొద్దు, వాటిని తుంచటమే అయిష్టం తనకి! ఎక్కడ బోయీ ఈ ముప్పై మూడు కోట్ల దేవతలకేనా ఈ పుష్పాలన్నీ? రోజూ వికసిస్తూ ఉండాల్సిన పూలు, ఇలా ఏ దైవ సన్నిధిలోనైనా మరుసటి రోజుకి ఇంకొన్ని … Continue reading →

