నా కథ-13 -(గురుకుల పాఠశాల) — డా.బోంద్యాలు బానోత్(భరత్)
నేను 10వ తరగతిలోకి అడుగు పెట్టాను. ఎన్నో ఇబ్బందులు పడి, బడిలో అడుగు పెట్టిన నాకు, ఇప్పుడు 10 వ తరగతిలోకి అడుగు పెడుతుంటే, ఏదో సాధించాననే అనుభూతి కలిగింది. మొదటి రోజే, ’10వ తరగతి ఫస్ట్ క్లాస్ లో పాస్సవ్వాలి’ అని ఒక సంకల్పం తీసుకున్నాను. అందుకు అనుగుణంగా … Continue reading →

