లోకం తీరు(కథ) – డా.మజ్జి భారతి
“నాకు తెలుసొదినా! ఎప్పుడో ఒకప్పుడు సుమ పెద్ద ఆఫీసరవుతుందని!” “దిష్టి తగులుతుందని నేనెప్పుడూ చెప్పలేదు గాని, నాకు ముందునుండీ తెలుసు సుమ అదృష్టవంతురాలని” “ఆ పాడు సంబంధం చేసుకుంటే, సుమ ఎలా ఉండేదో? ఆ సంబంధం తప్పిపోయింది కాబట్టే, చక్కగా పెద్ద ఆఫీసరయింది.” “మన సుమ అదృష్టజాతకురాలు. … Continue reading →

