ఒక క్షణం ఆలోచించ లేకపోయాను (కథ)-శశికళ, అజ్జమూరు
“నాకీ పెళ్లి వద్దు క్యాన్సిల్ చేయండి. నాకు ఒక రెండు నెలల సమయం ఇవ్వండి చాలు. మీరు ఎవర్ని చూపిస్తే వాళ్ళనే చేసుకుంటాను”. “అదేంటిరా? ఆ అమ్మాయిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని గొడవ చేస్తేనే కదా, నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక మన కులం కాకపోయినా, మన బంధువులంతా విమర్శిస్తారని తెలిసిన, ఒప్పుకున్నాము. … Continue reading →
