అంతర్వీక్షణం-8 (ఆత్మకథ ) – విజయభాను కోటే
ఒక్కోసారి జ్ఞాపకాలు ఒక వరుసలో రావు. కొన్ని చినుకులై రాలతాయి. కొన్ని ఎందుకో చూరును పట్టుకున్న వర్షపు బిందువుల్లా మెదడును పట్టి వదలవు. చదువు అంటే ఇష్టం, అయిష్టం లాంటివి ఏవీ ఉండేవి కాదు చిన్నప్పుడు. స్కూల్ అంటే ఫ్రెండ్స్. స్కూల్ అంటే నవ్వులు, కేరింతలు. స్కూల్ అంటే చిరుతిళ్ళు పంచుకుని తినడం, స్కూల్ అంటే … Continue reading →