*మేము బతికే ఉన్నాo**( కథ) – శశి కళ
పరుగు పరుగున కూతురు చేతన వచ్చి, చెప్పిన విషయం విన్న,పావనికి సంతోషంతో కన్నీళ్లు వచ్చేసాయి .చేతన ను గట్టిగా పట్టుకుని చిన్న పిల్లలా ఏడ్చేసింది. చేతనకి కూడా కన్నీళ్లు ఆగలేదు. పావని వెంటనే తేరుకుని ,చేతన నుదుటిన ముద్దు పెట్టి”నా బంగారు తల్లి. అనుకున్నది సాధించావు .నువ్వు ఇంకా ఇంకా విజయాలు సాధించాలి. తమ్ముడు, నువ్వు … Continue reading →