↓
 

విహంగ మహిళా సాహిత్య పత్రిక (A Monthly Peer-Reviewed Online Telugu Journal)

  • Home
  • మా గురించి
  • సంపాదకీయం
  • రచయితలకి విజ్ఞప్తి
  • సాహిత్యం
    • కథలు
    • కవితలు
    • ధారావాహికలు
    • పుస్తక సమీక్షలు
    • ముఖాముఖి(ఇంటర్వ్యూలు)
  • శీర్షికలు
  • చర్చావేదిక
  • మీ స్పందన
  • గత సంచికలు
  • పరిశోధన వ్యాసాలకు ఆహ్వానం
  • విహంగ రచయిత్రుల / రచయితల వివరాలు

Tag Archives: విహంగ వ్యాసాలు

Post navigation

← Older posts

ఎస్కిమో (ఇన్యూట్)ల సర్వతోముఖాభి వృద్ధికి ఆహారం కృషి చేస్తున్న ప్రముఖ మహిళా న్యాయవాది -ఆరా ఓల్స్విగ్(వ్యాసం)- గబ్బిట దుర్గాప్రసాద్

avatarPosted on October 1, 2025 by vihangapatrikaOctober 3, 2025  

అరా ఓల్స్విగ్ అంతర్జాతీయ సమావేశాలలో స్వదేశీ హక్కుల కోసం ఒక అనుభవజ్ఞురాలైన న్యాయవాది, ముఖ్యంగా అనుకూలత లేని సంస్థలలో కూడా కొంత విజయాన్ని సాధిస్తున్నారు. “మేము చేస్తున్న అనేక దశాబ్దాల వాదన మరియు స్వదేశీ దౌత్యం ద్వారా, UNలో నిర్ణయం తీసుకోవడంలో మనం ఎంత ప్రభావం చూపగలమో మేము చూశాము,” అని ఆమె చెప్పింది. ఓల్స్విగ్ అలాస్కా (యునైటెడ్ స్టేట్స్‌లో), కెనడా, కలల్లిట్ … Continue reading →

Posted in మహిళా మణులు, వ్యాసాలు | Tagged గబ్బిట దుర్గా ప్రసాద్, మహిళామణులు, విహంగ వ్యాసాలు, విహంగ సాహిత్యం, వ్యాసం, వ్యాసాలు | Leave a reply

పిట్ట కొంచెం కూత ఘనం స్మృతి వ్యాసం ) – వి. శాంతి ప్రబోధ

avatarPosted on September 1, 2025 by vihangapatrikaSeptember 1, 2025  

సాహిత్యం, ఉద్యమం, స్త్రీ వాదం, అన్యాయం అసమానతలపై నిరసన వ్యక్తం చేసే స్వభావం, బడుగు బలహీనుల పట్ల గాఢమైన దృక్పథం కలిస్తే అనిశెట్టి రజిత వ్యక్తిత్వం. అంతేకాదు, ఆమె స్నేహం తోటి వాళ్ళ మధ్య బంధాలు పెంచేది గా ఉంటుంది. అనిశెట్టి రజిత తో నా పరిచయానికి స్నేహానికి పదిహేనేళ్ల వయసు. అవి ప్రరవే గా … Continue reading →

Posted in వ్యాసాలు | Tagged అనిశెట్టి రజిత, జాతీయ అధ్యక్షురాలు, తెలుగు స్మృతి వ్యాసాలు, ప్రరవే, వరంగల్, విహంగ వ్యాసాలు, శాంతి ప్రబోధ | Leave a reply

అంత తొందర ఎందుకు రజితా ? (స్మృతి వ్యాసం) శీలా సుభద్రాదేవి 

avatarPosted on September 1, 2025 by vihangapatrikaSeptember 1, 2025  

 ఒక రోజు స్కూల్ నుండి వచ్చి ఇంట్లో అడుగు పెట్టేసరికి ” హల్లో” అంటూ హాల్లో కూర్చొని వున్న కుటుంబ స్నేహితురాలు డా.భార్గవీరావు పలకరించారు. నేను పలకరింపుగా నవ్వి ఫ్రెష్ అప్ అయి వస్తానని లోపలికి వెళ్ళి అయిదు నిముషాలలో వచ్చి మాట్లాడటానికి కుర్చీలో కూర్చుంటూ భార్గవి రావు పక్కనే సోఫాలో కూర్చున్న అమ్మాయి వైపు … Continue reading →

Posted in వ్యాసాలు | Tagged అనిశెట్టి రజిత, ఉద్యమకవి, జాతీయ అధ్యక్షురాలు, తెలుగు స్మృతి వ్యాసాలు, ప్రరవే, వరంగల్, విహంగ వ్యాసాలు | Leave a reply

భారత దేశంలో లింగ వివక్షత – ఆహార అభద్రత – మహిళ ఆరోగ్యం (వ్యాసం)- డా. మెట్టా ఉషా రాణి

avatarPosted on August 1, 2025 by vihangapatrikaAugust 2, 2025  

భారత దేశంలో హైందవ ధర్మం ప్రకారం పున్నామ నరకం నుండి తల్లి తండ్రులను రక్షించేవాడు పుత్రుడు. 32 నరకాలలో ‘పుం’ అనే నరకం ఒకటి. తల్లి లేదా తండ్రి చనిపోతే తలకొరివి పెట్టి, శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహించే అర్హత కొడుకుకు మాత్రమే ఉంది. ‘శ్రాద్ధం లేదా పితృకార్యం వలన గతించిన తల్లి లేదా తండ్రికి స్వర్గప్రాప్తి … Continue reading →

Posted in వ్యాసాలు | Tagged Basic Facility Inequality, Employment Inequality, Household Inequality, many faces of gender, Mortality Inequality, Natality  Inequality, Opportunity Inequality, Ownership Inequality, time poverty, ఆహార భద్రత, ఉషారాణి, మహిళా ఆరోగ్యం, లింగ, లింగ వివక్షత, విహంగ, విహంగ వ్యాసాలు, వ్యాసం | Leave a reply

ముగ్గురు ప్రముఖ తమిళనాడు చిత్రకారిణులు-మహిళా మణులు – (వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్

avatarPosted on July 1, 2025 by vihangapatrikaJuly 1, 2025  

1-తంజావూరు చిత్రాలకు ప్రసిద్ధి చెందిన-శ్రీమతి జయ త్యాగరాజన్ : జయ త్యాగరాజన్ (1956లో భారతదేశంలోని తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించారు) తన తంజావూరు చిత్రాలకు ప్రసిద్ధి చెందిన సాంప్రదాయ భారతీయ కళాకారిణి. జయ ఈ చిత్రాలు పుట్టిన మద్రాస్ రాష్ట్రంలో జన్మించారు. విద్య: 1976లో చరిత్రలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా మరియు 1978లో భారతీయ తత్వశాస్త్రంలో మాస్టర్ … Continue reading →

Posted in మహిళా మణులు, వ్యాసాలు | Tagged అరసిశ్రీ, ఆధునిక సాహిత్య వ్యాసాలు, గబ్బిట దుర్గాప్రసాద్, పరిశోధక వ్యాసాలు, ప్రాచీన సాహిత్య వ్యాసాలు, బంగార్రాజు, మహిళా వ్యాసాలు, లక్ష్మణరావు, విజయభాను కోటే, విహంగ వ్యాసాలు, వెంకట్ కట్టూరి, వ్యాసం, వ్యాస సాహిత్యం, వ్యాసాలు, శ్రీనివాసరావు రాజబోయిన, సాహిత్య వ్యాసాలు | Leave a reply

డా.తరపట్ల కవితల ‘యజ్ఞం’ (పుస్తక సమీక్ష )- డా.ఆర్. శ్రీనివాసరావు,

avatarPosted on May 1, 2025 by vihangapatrikaMay 7, 2025  

యజ్ఞం పేరు వినపడగానే మన హృదయంలో వెంటనే స్ఫురించేవి కారా మాష్టరు రాసిన యజ్ఞం కథ. ఆ పేరు తెలుగు సాహిత్యంలో కొంతకాలం  ఒక సంచలనాన్నికలిగించింది. యజ్ఞం కథ తెలుగు కథా సాహిత్యానికి ఎనలేని గుర్తింపును తీసుకు వచ్చింది. మరల ఈ నాటికి ‘యజ్ఞం’ పేరుతో డా. తరపట్ల సత్యనారాయణగారు కవితల్ని ఒక సంపుటంగా తీసుకువచ్చారు. … Continue reading →

Posted in పుస్తక సమీక్షలు | Tagged పుస్తక సమీక్ష, విహంగ, విహంగ వ్యాసాలు, వ్యాసం | Leave a reply

బెంగాల్ కు చెందిన సౌందర్య శాస్త్ర లలితకళా ప్రొఫెసర్,పద్మ భూషణ్ -శ్రీమతి అర్పితా సింగ్ – గబ్బిట దుర్గాప్రసాద్

avatarPosted on May 1, 2025 by vihangapatrikaMay 4, 2025  

అర్పితా సింగ్ (జననం 1937 జూన్ 22) ఒక భారతీయ కళాకారిణి. అలంకారిక కళాకారిణి, ఆధునికవాదిగా పేరుపొందింది. ఆమె కళాత్మక విధానాన్ని గమ్యం లేని యాత్రగా వర్ణించవచ్చు. ఆమె పని ఆమె నేపథ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఆమె పనులలో సాంప్రదాయ భారతీయ కళారూపాలు, సౌందర్యశాస్త్రం, సూక్ష్మ చిత్రలేఖనం, వివిధ రకాలైన జానపద కళలు ఉంటాయి. ఆమె పెయింటింగ్స్ ప్రధానంగా భారతీయ జీవనశైలిని స్త్రీ కోణం నుండి చూపుతాయి. ఆమె పనిలో … Continue reading →

Posted in మహిళా మణులు, వ్యాసాలు | Tagged అర్పిత్ సింగ్, గబ్బిట దుర్గాప్రసాద్, నారీమణులు, మహిళామణులు, మహిళాలోకం, విహంగ వ్యాసాలు, వ్యాసాలు, స్త్రీ వ్యాసలు, స్త్రీశక్తి | Leave a reply

యుద్ధం  ప్రతికూలతల మధ్యఉక్రెయిన్  భవిష్యత్తును రూపొందిస్తున్న ఇద్దరు మహిళలు (మహిళామణులు )-గబ్బిట దుర్గాప్రసాద్

avatarPosted on April 1, 2025 by vihangapatrikaApril 1, 2025  

పూర్తి స్థాయి రష్యన్ దండయాత్రలో మూడు సంవత్సరాలకు పైగా, ఉక్రేనియన్ మహిళలు తమ యుద్ధ-ప్రభావిత సంఘాలను చురుకుగా పునర్నిర్మిస్తున్నారు. అపారమైన సవాళ్లు ఉన్నప్పటికీ, ఉక్రేనియన్ మహిళలు సానుకూల మార్పుకు నాయకత్వం వహించడంలో ఆశాజనకంగా  దృఢ నిశ్చయంతో ఉన్నారు. చెర్నిహివ్ మరియు ఖార్కివ్ ప్రాంతాలలో, బాంబుల , డ్రోన్ దాడులు కొనసాగుతున్నప్పటికీ, మహిళలు భద్రత, ఆశ  నమ్మకాన్ని పెంపొందిస్తున్నారు. వారు స్థానిక నివాసితులకు మరియు … Continue reading →

Posted in మహిళా మణులు, వ్యాసాలు | Tagged అరసిశ్రీ, ఆధునిక సాహిత్య వ్యాసాలు, గబ్బిట దుర్గాప్రసాద్, పరిశోధక వ్యాసాలు, ప్రాచీన సాహిత్య వ్యాసాలు, మహిళా వ్యాసాలు, లక్ష్మణరావు, విహంగ వ్యాసాలు, వెంకట్ కట్టూరి, వ్యాసం, వ్యాస సాహిత్యం, వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు | Leave a reply

నేను ఎవరు?( సమకాలీనం) -బంగార్రాజు ఎలిపే

avatarPosted on April 1, 2025 by vihangapatrikaApril 1, 2025  

                                      భారత దేశంలో పూజింపబడే  స్త్రీని.  పూజకు అర్హత ఉంది కానీ నాకు స్వాతంత్ర్యం లేదు. నేను మీతో సమానం కాదు.  ఎందుకంటే నేను స్త్రీని.  నేను ఎంత చదువుకున్నా నా … Continue reading →

Posted in శీర్షికలు | Tagged ఆధునిక సాహిత్య వ్యాసాలు, పరిశోధక వ్యాసాలు, ప్రాచీన సాహిత్య వ్యాసాలు, మహిళా వ్యాసాలు, విహంగ వ్యాసాలు, వ్యాసం, వ్యాస సాహిత్యం, వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు | Leave a reply

  అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 (సమకాలీనం)-బంగార్రా రాజు ఎలిపే

avatarPosted on March 26, 2025 by vihangapatrikaMarch 26, 2025  

                                 ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8వ తేదీన చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం 2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని థీమ్ ప్రకటించడం జరిగింది. “Accelerate Action” అంటే “చర్యను … Continue reading →

Posted in శీర్షికలు | Tagged బంగార్రాజు, మహిళా దినోత్సవం, విహంగ వ్యాసాలు, విహంగ శీర్షికలు, సమకాలీనం | Leave a reply

Post navigation

← Older posts

Recent Posts

  • నా కథ- ( చలో హైదరాబాద్) 11- డా.బోంద్యాలు బానోత్(భరత్)
  • స్వేచ్ఛ (కవిత ) – గిరి ప్రసాద్ చెలమల్లు
  • దేవుడు ఎప్పుడో చచ్చిపోయాడు!”(కవిత) -బాలాజీ పోతుల
  • భిన్నధృవాల మధ్య (కథ)-డా. సి.యస్.జి.కృష్ణమాచార్యులు
  • ఎస్కిమో (ఇన్యూట్)ల సర్వతోముఖాభి వృద్ధికి ఆహారం కృషి చేస్తున్న ప్రముఖ మహిళా న్యాయవాది -ఆరా ఓల్స్విగ్(వ్యాసం)- గబ్బిట దుర్గాప్రసాద్

Recent Comments

  1. చందలూరి నారాయణరావు on వాడని స్నేహ పరిమళాలు  (స్మృతి వ్యాసం)-   మందరపు హైమవతి
  2. Dr.D.Prakash on సంతకత్వం -(కవిత)- కట్టా వేణు
  3. కట్టా వేణు on కొంగు(కవిత) డాక్టర్ నాగారం డి ప్రకాష్.
  4. vihangapatrika on విహంగ అక్టోబర్ 2025 సంచికకి స్వాగతం !
  5. Lalitha mary Dasari on విహంగ అక్టోబర్ 2025 సంచికకి స్వాగతం !

Archives

  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • October 2023
  • March 2023
  • November 2011

Categories

  • Uncategorized
  • అరణ్యం
  • ఆత్మ కథలు
  • కథలు
  • కవితలు
  • జ్ఞాపకం
  • ధారావాహికలు
  • పుస్తక సమీక్షలు
  • మహిళా మణులు
  • రచయిత్రుల / రచయితల వివరాలు
  • వ్యాసాలు
  • శీర్షికలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసాలు
  • సాహిత్య సమావేశాలు
© 2014-24 విహంగ - Weaver Xtreme Theme
↑