“శిలాఫలకం”గా రాసిన అక్షర కవిత్వం(పుస్తక సమీక్ష )- అలౌకిక
వీణా వాణీ దేవనపల్లి జూలపల్లి మండలం , పెద్దపల్లి జిల్లాకు చెందినా వీరు వృక్ష శాస్త్రంలో ఉన్నత విద్యనూ అభ్యసించి తెలంగాణా రాష్ట అటవీ శాఖలో మండలాధికారిగా పని చేసారు. ప్రస్తుతం డిప్యూటీషన్ మీద హైదరాబాద్ లో విధులు నిర్వహిస్తున్నారు. వీరు ‘నిక్వణ” 2018లో తొలి కవిత్వ సంపుటి ముద్రించారు. అంతర్జాల తొలి మహిళా పత్రిక … Continue reading →