అంతర్వీక్షణం-5 (ఆత్మకథ )-విజయభాను కోటే
నా జీవితంలో నన్ను ఎప్పటికీ, ఇప్పటికీ వదలనివి రెండు ఉన్నాయి. ఒకటి అనారోగ్యం, రెండు పరిశోధనాత్మకత. మొదటిది ఎంత ఎక్కువ పైత్యం చూపిస్తే రెండోది అంత పెక్కుగా నాలోకి విస్తరించేది. ఇదేమిటనిపిస్తోందా? అదంతే! మా డాడీ నవ్వితే వీధి చివరికి వినిపించేది. అంత గట్టిగా నవ్వేవారు. నేను కూడా అంతే. నవ్వుతూనే ఉండేదాన్ని. నేను పుట్టిన … Continue reading →