పదిహేనేళ్ల ప్రయాణం “విహంగ ” – గబ్బిట దుర్గాప్రసాద్

2012 నుంచి నాకు విహంగ తో అనుబంధం ఉంది.హేమలత గారు సుధాకర్ గారు నన్ను ప్రతినెలా ఒక వ్యాసం వ్రాయమని కోరగా అప్పటినుంచి ప్రతి నెలా ప్రపంచం లో వివిధ రంగాలలో అత్యంత ప్రతిభా వంతులైన మహిళల గురించి వ్యాసాలు రాస్తూ ఉన్నాను .పై ఇద్దరు దివంగతులైనా , మాగజైన్ ను అదే స్థాయిలో నిర్వహిస్తూన్న డా.అరసి శ్రీ , మానస ఎండ్లూరి గార్లకు మరియు అందరికి అభినందనలు .మన సాహితీ బాంధవ్యం ఇలానే కొనసాగాలనీ ,పత్రిక మరింత అభి వృద్ధి సాధించాలనీ కోరుతున్నాను . విహంగ పత్రికకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
-గబ్బిట దుర్గా ప్రసాద్

Comments
పదిహేనేళ్ల ప్రయాణం “విహంగ ” – గబ్బిట దుర్గాప్రసాద్ — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>