మానవీయశతకం – శ్రీ పాలా వెంకటసుబ్బయ్య (పరిశోధక వ్యాసం) – ఇళ్ల మురళీధరరావు
‘శత’ అనగా నూరు. ‘శతకము’ అనగా నూరు లేదా అంతకన్నా ఎక్కువ పద్యాలు కలిగినది అని వ్యవహారంలో ఉన్నది. సాధారణంగా నూట ఎనిమిది పద్యాలు రాయడం ఆనవాయితీగా పాటించబడుతూ ఉంది. శతకానికి మకుట నియమం తప్పనిసరి. సంఖ్యానియమం, మకుటనియమంతో పాటు తెలుగుశతకాల్లో వృత్తనియమం, భాషానియమం, రసనియమం అనే లక్షణాలు కనిపిస్తాయి. శతకాల్లో ఏపద్యానికి ఆపద్యమే … Continue reading →