జ్ఞాపకం – 102 – అంగులూరి అంజనీదేవి
“సరే! లేఖా! ఈ పని ఎవరు చేసినా పుణ్యమే అని నీకు చెప్పాను. నువ్వూ ఒక ఇంటి కోడలివి కాబట్టి ఇలాంటి స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం కష్టంగానే వుంటుంది. అయినా ఈరోజుల్లో కొడుకులే కట్టించడం లేదు. ఆడపిల్లవి నువ్వేం కట్టిస్తావ్ లే. ఏదో మన తృప్తికోసం ఇంతసేపు మాట్లాడుకున్నాం” అన్నాడు. “మీ మాటలు వృధా గా … Continue reading →