↓
 

విహంగ మహిళా సాహిత్య పత్రిక (A Monthly Peer-Reviewed Online Telugu Journal)

  • Home
  • మా గురించి
  • సంపాదకీయం
  • రచయితలకి విజ్ఞప్తి
  • సాహిత్యం
    • కథలు
    • కవితలు
    • ధారావాహికలు
    • పుస్తక సమీక్షలు
    • ముఖాముఖి(ఇంటర్వ్యూలు)
  • శీర్షికలు
  • చర్చావేదిక
  • మీ స్పందన
  • గత సంచికలు
  • పరిశోధన వ్యాసాలకు ఆహ్వానం
  • విహంగ రచయిత్రుల / రచయితల వివరాలు

Monthly Archives: November 2024

విహంగ నవంబర్ 2024 సంచికకి స్వాగతం !

avatarPosted on November 30, 2024 by vihangapatrikaDecember 1, 2024  

ముఖ చిత్రం : అరసి శ్రీ సంపాదకీయం అరసి శ్రీ కథలు కన్నపేగు – డా.మజ్జి భారతి కవితలు ఏముండదు లే! – గిరిప్రసాద్ చెలమల్లు బయోస్కోప్(కవిత ) – మెర్సీ మార్గరెట్ హరిత నానీలు -బొమ్ము ఉమామహేశ్వర రెడ్డి వ్యాసాలు తోటి రాజకీయఖైదీలకు ఇసుక లో హిందీ అక్షరాలు నేర్పిన దుర్గాబాయ్ తల్లి -శ్రీమతి … Continue reading →

Posted in సంచికలు | Tagged అంగులూరి అంజనీదేవగిరిప్రసాద్, అరసి శ్రీ, కథలు, గబ్బిట దుర్గాప్రసాద్, జ్ఞాపకం, ధారావాహికలు, నవలలు, విహంగ కథలు, విహంగ ధారావాహికలు, విహంగ నవలలు, విహంగ శీర్షికలు, విహంగ సాహిత్యం, శీర్షికలు, సంపాదకీయం, సాహిత్య సమావేశాలు | Leave a reply

హరిత నానీలు -బొమ్ము ఉమామహేశ్వర రెడ్డి

avatarPosted on November 1, 2024 by vihangapatrikaNovember 23, 2024  

ఒకప్పుడు చింతలతోపు ఇప్పుడేమో చీకు చింతల బస్తీ ********** గొడ్డు కోసం గడ్డి వామి బిడ్డ కోసం ధాన్యం గాదె రైతు సమన్యాయం ******* నిన్నటి దాకా బంధు నాగరికత మరి నేడో ఆస్తి కోసం చిందులాట ! -బొమ్ము ఉమామహేశ్వర రెడ్డి ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Continue reading →
Posted in కవితలు | Tagged కవితలునానీలు, పర్యావరణం కవితలు, బొమ్ము ఉమామహేశ్వర రెడ్డి, విహంగ కవితలు, విహంగ సాహిత్యం | Leave a reply

ఏముండదు లే!(కవిత ) – గిరిప్రసాద్ చెలమల్లు

Posted on November 1, 2024 by vihangapatrikaNovember 24, 2024 1

ఆమె పుట్టిన చోట ఆమె కేం మిగలదు! పితృస్వామ్య ఛీత్కారం తప్ప  కొన్ని మూతి విరుపులు  కొన్ని కాకతాళీయ పొగడ్తలు అవీ ఆమెకేం ఒరగ నీయవు  పుట్టుక ఒక్కటే తారతమ్యాలు వేరు సామాజికార్థిక కట్టుబాట్ల చెరలో తనకి తెలియకుండానే తనని బందీని చేసేసారు! అడుగులు పడుతున్న కొద్దీ తప్పటడుగులేననే తీర్మానాల నడుమ ఆమె ఎదుగుదల!  మూడు … Continue reading →

Posted in కవితలు | Tagged కవితలు, గిరిప్రసాద్, చెల్లమల్లు గిరిప్రసాద్, విహంగ కవితలు | 1 Reply

తోటి రాజకీయఖైదీలకు ఇసుక లో హిందీ అక్షరాలు నేర్పిన దుర్గాబాయ్ తల్లి -శ్రీమతి బెన్నూరి కృష్ణవెణమ్మ(వ్యాసం)- గబ్బిట దుర్గాప్రసాద్

avatarPosted on November 1, 2024 by vihangapatrikaNovember 24, 2024  

రాజ మండ్రిలో కందుకూరి వీరేశలింగం పంతులుగారి కుడిభుజం ,తొలి తెలుగు పోలీస్ సూపరింటే౦డింట్ అయిన  శ్రీ గుమ్మడిదల మనోహరం పంతులుగారు ,శ్రీమతి లక్ష్మీ బాయమ్మ దంపతులకు పోణ౦గిపల్లి లో 1896లో కృష్ణ వేణమ్మజన్మించారు .ఈమెకు ఇద్దరు సోదరులు .  కృష్ణ వేణమ్మ గారు చిన్నప్పుడే వీణ నేర్చారు .సాహిత్యం లోనూ మంచి ప్రావీణ్యం సాధించారు . … Continue reading →

Posted in మహిళా మణులు, వ్యాసాలు | Tagged గబ్బిట దుర్గాప్రసాద్, గబ్బిట వ్యాసలు, గబ్బిట సాహిత్యం, మహిళా మూర్తులు విహంగ, విహంగ సాహిత్యం | Leave a reply

అరణ్యం 2 – దయామయి – దేవనపల్లి వీణావాణి

avatarPosted on November 1, 2024 by vihangapatrikaNovember 24, 2024 4

రెండు మూడు రోజులనుంచీ ఇక్కడంతా అల్లరిగా ఉంది. మూకుమ్మడిగా గ్రామాలకు గ్రామాలు అడవిని నరికి పోడు చేసుకోవడానికి బయలుదేరడం, అర్థరాత్రి అపరాత్రి తేడా లేకుండా చెట్లను నరకడం ఆపడానికి మా సిబ్బంది ఆపసోపాలు పడడం నానా భీభత్సంగా గడిచిపోయింది. ప్రపంచమంతా ఒకవైపు చూస్తుంటె మనవాళ్ళంతా ఒకవైపు వొరిగిపోయినట్టు,అడవిని నరికి ఆ భూమిని  ముక్కలుముక్కలుగా ఎవరికి తోచిన … Continue reading →

Posted in అరణ్యం, శీర్షికలు | Tagged అరణ్యం, కాలమ్స్, విహంగ అరణ్యం, వీణా వాణి, శీర్షికలు | 4 Replies

జ్ఞాపకం – 100 – అంగులూరి అంజనీదేవి

avatarPosted on November 1, 2024 by vihangapatrikaNovember 24, 2024  

మధ్యాహ్నం అన్నం తిన్న తరువాత… విరామ సమయంలో పొలంలో పనిచేసే ఆడవాళ్లు కొందరు ఆమెకి దగ్గరగా వచ్చి కూర్చుంటారు. రాఘవరాయుడుతో ఎంత ఆత్మీయంగా మాట్లాడతారో సంలేఖతో కూడా అలాగే మాట్లాడుతుంటారు. “నువ్వొచ్చాక ఈ చుట్టూ పరిసరాలకే కళ వచ్చిందమ్మా!” అంటుంటారు. సంలేఖ వాళ్ల చేతుల్ని తన చేతిలోకి తీసుకొని ప్రేమగా స్పర్శిస్తుంది. . “ఆ మట్టిచేతుల్లో … Continue reading →

Posted in జ్ఞాపకం, ధారావాహికలు | Tagged అంగులూరి, అంజనీదేవి, జ్ఞాపకం, జ్ఞాపకం నవల, ధారావాహికలు, నవలలు, మహిళా మూర్తులు విహంగ, విహంగ సాహిత్యం, సంలేఖ | Leave a reply

బయోస్కోప్(కవిత ) – మెర్సీ మార్గరెట్

avatarPosted on November 1, 2024 by vihangapatrikaNovember 23, 2024  

కళ్ళతో చూడలేనివి కన్నీళ్ళే చూడగలవు బల్ల పరుపుగా  ఉన్న మాటలు మట్టిపై పరచుకుని లోలోతుల పోరలలోకి ఇంకి పోగలవు అబద్దాన్ని కూడా కప్పెట్టే నయవంచన తడి కళ్ళు ఆ అబద్దాల్ని కడిగేందుకు ఉబికొచ్చే కన్నీళ్లు లోపలి మంచి చెడుల పొరలను చీల్చే కత్తులు ఈ కన్నీళ్లు పల్లానికి ప్రవహించే నీళ్ళు హృదయాన్ని స్వచ్చంగా ఉంచే ఊట … Continue reading →

Posted in కవితలు | Leave a reply

 ” కన్నపేగు” (కథ) – డా.మజ్జి భారతి

avatarPosted on November 1, 2024 by vihangapatrikaNovember 22, 2024 1

                                                                                      డాడీ ఇచ్చిన కాగితాన్ని చింపి పారేద్దామనుకునేలోగా కావ్య, పెద్ద బిజినెస్ మాగ్నెట్ కూతురు, అన్నీ కుదిరితే నా కాబోయే భార్య, వస్తే ఆ కాగితాన్ని టేబుల్ సొరుగులో పెట్టేసి బయటికెళ్లిపోయాను. కాని డాడీ చెప్పిన మాటలే చెవిలో గింగురుమంటున్నాయి. బిజినెస్సులో అవాంతరాలు వచ్చినట్టే జీవితంలో కూడా ఒక్కోసారి అనుకోనివి తారసపడుతుంటాయి. అంతమాత్రాన మనం తలకిందులైపోనవసరం … Continue reading →

Posted in కథలు | Tagged కథలు, కన్నపేగు ', భారతి, మజ్జి భారతి, విహంగ కథ, విహంగ సాహిత్యం | 1 Reply

Recent Posts

  • నా కథ- ( చలో హైదరాబాద్) 11- డా.బోంద్యాలు బానోత్(భరత్)
  • స్వేచ్ఛ (కవిత ) – గిరి ప్రసాద్ చెలమల్లు
  • దేవుడు ఎప్పుడో చచ్చిపోయాడు!”(కవిత) -బాలాజీ పోతుల
  • భిన్నధృవాల మధ్య (కథ)-డా. సి.యస్.జి.కృష్ణమాచార్యులు
  • ఎస్కిమో (ఇన్యూట్)ల సర్వతోముఖాభి వృద్ధికి ఆహారం కృషి చేస్తున్న ప్రముఖ మహిళా న్యాయవాది -ఆరా ఓల్స్విగ్(వ్యాసం)- గబ్బిట దుర్గాప్రసాద్

Recent Comments

  1. చందలూరి నారాయణరావు on వాడని స్నేహ పరిమళాలు  (స్మృతి వ్యాసం)-   మందరపు హైమవతి
  2. Dr.D.Prakash on సంతకత్వం -(కవిత)- కట్టా వేణు
  3. కట్టా వేణు on కొంగు(కవిత) డాక్టర్ నాగారం డి ప్రకాష్.
  4. vihangapatrika on విహంగ అక్టోబర్ 2025 సంచికకి స్వాగతం !
  5. Lalitha mary Dasari on విహంగ అక్టోబర్ 2025 సంచికకి స్వాగతం !

Archives

  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • October 2023
  • March 2023
  • November 2011

Categories

  • Uncategorized
  • అరణ్యం
  • ఆత్మ కథలు
  • కథలు
  • కవితలు
  • జ్ఞాపకం
  • ధారావాహికలు
  • పుస్తక సమీక్షలు
  • మహిళా మణులు
  • రచయిత్రుల / రచయితల వివరాలు
  • వ్యాసాలు
  • శీర్షికలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసాలు
  • సాహిత్య సమావేశాలు
© 2014-24 విహంగ - Weaver Xtreme Theme
↑