నాతో కాసేపు మాట్లాడవూ! (కవిత)-పంపోతు నాగేశ్వరరావు
రవికిరణాల సెగలకు ఇసుకనేలలో అడుగెట్టి పాదం మండే తరుణంలో కాసేపు నా పంచన నిలువవూ.! నా ఛాయచే చల్లబడిన మట్టిని నీ పాదాలకంటిస్తాను బొబ్బంటిన అరికాలకు సైబాల్ రాసే అమ్మలా. కాసేపు నా నీడలో ఉండవూ వేసవిలో నీ మూర్ధాన అమ్మ చెంగు అడ్డుపెట్టినట్టు నా విశాల కొమ్మలతో నీడనిస్తాను కాసేపు నా ఒడిలో నిద్రపోవూ.! … Continue reading →