ఉగాది కవితా లత(కవిత)-ఆర్ . విజయశ్రీ
అనాదిగా వస్తున్నది అన్యోన్యంగా గడిపే ఉగాది తెలుగు వెలుగులకు శ్రీకారం చుట్టేది ఈ సంవత్సరాది వచ్చే ప్రతిసారీ తెచ్చేది సంతోషాల ప్రోది చైత్ర శుద్ధ పాడ్యమి నాటి సంబరాల గాది శిశిరానికి అంతం పలికి, వసంతానికి వంత పాడే స్వాగతం పచ్చిక బయళ్ళ పచ్చదనంతో ప్రకృతి కాంత సుమనోహరం కోకిలపాటకు సాకారం లేత చిగుళ్ళ ఆహారం … Continue reading →