భావి భారత పౌరులం(కవిత )- మెరుగు హర్షిత
భావి భారత పౌరులం చిరునవ్వులు చిందించే చిన్నారులం భవిష్యత్తుకు రథ సారధులం మృదువైన లేలేత పూరేకులం విరబూసే విరజాజులం నిస్వార్ధప్రేమకు దాసులం వికసించే ఉద్యానవనాలం కల్మషం లేని కెరటాలం.. తొలి ఉషస్సులో మెరిసిన బంగారు కిరణాలం విలువలకు పెన్నిధులం. నవీనకాలపు నాయకులం స్వచ్ఛభారత్ వారసులం ధైర్యమున పేరుగాంచిన బాలచంద్రులం నింగిని నేలను ఏకం చేసే నిచ్చెనలం … Continue reading →