ఏ బడి నేర్పెనమ్మా..!!(కవిత (పాట))-ముక్కమల్ల ధరిత్రీ దేవి
జనని లేని జగతి..జనం ఊహకందునా… అతివ లేక అవనికంటు అర్థమొకటి ఉండునా… ఇలకు దిగిన ఆ దైవం మరో రూపు మగువ కదా.. తాను కరిగి కాంతులొసగు కర్పూరమె కాంత కదా ఇంతులార ఇల వెలిసిన వేల్పులారా వందనం..ఇదె మీకు అభివందనం గైకొనుమా … Continue reading →
