ఆలోచిస్తే …… సమానత్వం వైపు అడుగులు కొనసాగుతున్న సవాళ్లు -(సి.హెచ్.ప్రతాప్)
నేటి భారత సమాజంలో మహిళా ప్రాతినిధ్యం గతంతో పోలిస్తే గణనీయంగా మార్పు చెందింది. విద్య, ఉపాధి, రాజకీయాలు, శాస్త్ర సాంకేతిక రంగాలు వంటి ప్రతి విభాగంలోనూ మహిళలు తమ అద్భుత ప్రతిభను చాటుకుంటున్నారు. ఉన్నత విద్యను అభ్యసించడం నుంచి కీలకమైన నిర్ణయాత్మక పదవులను అధిరోహించడం వరకు వారి ప్రయాణం అప్రతిహతంగా … Continue reading →
