సంపాదకీయం – అరసి శ్రీ
ముందుగా అందరికీ నూతన ఆంగ్లసంవత్సర శుభాకాంక్షలు. ఎదురైనా సవాళ్లను పాఠాలుగా మార్చుకుని ముందుకు సాగడమే సగటు మనిషికి ఉండాల్సిన తొలి లక్షణం. మన “విహంగ”లో భాగమైన రచయిత్రులకు , రచయితలకు , పాఠకులకు విహంగ 15వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఏ ప్రయాణమైనా ఒక్క అడుగుతో , ఒక్క ఆలోచనతోనే మొదలవుతుంది. కానీ ఆ అడుగు … Continue reading →
