↓
 

విహంగ మహిళా సాహిత్య పత్రిక (A Monthly Peer-Reviewed Online Telugu Journal)

  • Home
  • మా గురించి
  • సంపాదకీయం
  • రచయితలకి విజ్ఞప్తి
  • సాహిత్యం
    • కథలు
    • కవితలు
    • ధారావాహికలు
    • పుస్తక సమీక్షలు
    • ముఖాముఖి(ఇంటర్వ్యూలు)
  • శీర్షికలు
  • చర్చావేదిక
  • మీ స్పందన
  • గత సంచికలు
  • పరిశోధన వ్యాసాలకు ఆహ్వానం
  • విహంగ రచయిత్రుల / రచయితల వివరాలు

Monthly Archives: January 2026

Post navigation

← Older posts
Newer posts →

సమాజం చెక్కిన శిల్పం(కథ )- యలమర్తి అనురాధ

avatarPosted on January 1, 2026 by vihangapatrikaJanuary 3, 2026  

మబ్బులు క్రమ్మిన ఆకాశం ఏ నిముషానయినా వర్షం జల్లులతో భూదేవిని అబిషేకించవచ్చు అన్నట్లుంది.చల్లని గాలితెమ్మెరలు ఆత్మీయంగా పలుకరించి వెళుతున్నాయి.ఎక్కడో దగ్గరలో కుంభవృష్టి కురిసిన సూచనలు కనిపిస్తున్నాయి అనుకున్నంతలోనే చినుకులు ప్రారంభమయ్యాయి.ఆహ్లాదం ఎక్కువై ఈ వాతావరణానికి ఊయలలూగాలనిపిస్తున్న తరుణం.కాసేపు వచ్చిందో లేదో చటుక్కున ఎవరో పిలిచినట్లు మాయమయింది వాన.కానీ మట్టి పరిమళం మనసును తాకుతోంది ‘యమున’కు. అందానికే … Continue reading →

Posted in కథలు | Leave a reply

నా స్వరం(కవిత )- వాసవి

avatarPosted on January 1, 2026 by vihangapatrikaJanuary 3, 2026  

ప్రపంచానికే వినిపించేలా ఉన్నటువంటి నా స్వరం ఎదురు నిలబడేనా పోరాడాలన్నదే నాగమ్యం నాలుగు గోడల మధ్య  అంతమయ్యేలా చేస్తుంది ఈ కాలం   జీవితాన్ని వరంగా భావించి ముందుకు నడవాలన్నదే నా లక్ష్యం ప్రతి ఆడపిల్లలో వెలుగు నింపాలని నా తాపత్రయం ఎప్పటికీ మరువను నా ఈ చిన్ని ప్రయత్నం ఊపిరి ఆగిపోయేదాకా చేస్తాను నా … Continue reading →

Posted in కవితలు | Leave a reply

నా కథ-14 — డా.బోంద్యాలు బానోత్(భరత్)

avatarPosted on January 1, 2026 by vihangapatrikaJanuary 2, 2026  

        అది 1994 ఏప్రిల్  నెల. పదవతరగతి పరీక్షలు బాగానే రాశాను. మా ‘ఏపిఆర్ ఎస్’ (బాలుర) ఆకులవారి ఘనపురం గురుకుల పాఠశాలలో, ఫేర్ వెల్  పార్టీ కూడా అయి పోయింది.  ఈ సారి బస్ చార్జీలు ఇంటికి పోవడాని మాత్రమే ఇచ్చారు.   దానికి అర్థం ‘ పదవ తరగతి వరకూ … Continue reading →

Posted in కథలు | Leave a reply

“గులకరాళ్ళ మీదుగా”(కవిత)-బాలాజీ పోతుల

Posted on January 1, 2026 by vihangapatrikaJanuary 2, 2026

చేయకూడని పనులన్నీ నా జీవితమంతా చేశాను! ఇప్పుడు చేయాల్సినవి చేయటానికి జీవితమే లేకుండా పోయింది! జీవితమంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదిక్కడ. కొన్నేళ్లు పోతే మన అన్ని వేళ్లూ పోయినట్టు విలపించాలి  తప్పదు! ఇక్కడ జీవితమేమీ గొడ్డు మాంసాన్ని నీ విస్తార్లలో వడ్డించదు నీకు నువ్వే వండుకుని వడ్డించుకు తినాలి తప్ప వడ్డెన కోసం చూస్తే … Continue reading →

Posted in కవితలు | Tagged కవిత, జనవరి, విహంగ, విహంగ రచనలు | Leave a reply

జయ కేతనం(కథ)-డా. సి.యస్.జి.కృష్ణమాచార్యులు

avatarPosted on January 1, 2026 by vihangapatrikaJanuary 2, 2026 3

శ్రీ వాత్సవ విశ్వవిద్యాలయం. వైస్-చాన్సెలర్(విసి) ఆఫీసు ప్రక్కన వున్న నిరీక్షా మందిరంలో, దాదాపు పది హేను మిమిషాలనుంచి ప్రొఫెసర్ మాధురి నిరీక్షిస్తోంది. విసి పర్సనల్ అసిస్టెంట్, గీత, ” లోపల వున్న వున్న ప్రొఫెసర్లంటే  విసి గారికి మక్కువ. వాళ్ళు లోపలికి వెళ్ళి అరగంటైంది. కూర్చుని సోది కబుర్లు చెప్పుకుంటున్నారు.” అంది. విలువైన సమయాన్ని ఇలా … Continue reading →

Posted in కథలు | Tagged కథలు, కృష్ణమాచార్యులు, జనవరి కథలు, విహంగ | 3 Replies

  లోకం తీరు(కథ) – డా.మజ్జి భారతి

avatarPosted on January 1, 2026 by vihangapatrikaJanuary 2, 2026  

          “నాకు తెలుసొదినా! ఎప్పుడో ఒకప్పుడు సుమ పెద్ద ఆఫీసరవుతుందని!”  “దిష్టి తగులుతుందని నేనెప్పుడూ చెప్పలేదు గాని, నాకు ముందునుండీ తెలుసు సుమ అదృష్టవంతురాలని”   “ఆ పాడు సంబంధం చేసుకుంటే,  సుమ ఎలా ఉండేదో? ఆ సంబంధం తప్పిపోయింది కాబట్టే, చక్కగా పెద్ద ఆఫీసరయింది.”  “మన సుమ అదృష్టజాతకురాలు. … Continue reading →

Posted in కథలు | Tagged కథలు, జనవరి కథలు, మజ్జి భారతి, విహంగ కథలు | Leave a reply

హోరు (కవిత) -గిరి ప్రసాద్ చెలమల్లు

avatarPosted on January 1, 2026 by vihangapatrikaJanuary 2, 2026  

పడమట సంధ్య కుంగింది పక్షులు గూటికి చేరుతున్నాయి చందమామ వెన్నెలను ఆరబోస్తుంది ఆరుబయట వాల్చిన మంచంపై నేను ఆస్వాదిస్తూ… ఆమె చడీచప్పుడు లేకుండా వస్తుంది చెవుల్లో మృదువుగా తాకుతుంది చెక్కిలిని నిమురుతుంది అరచేతుల్లోకి తీసుకుని ఆమె నాచెంత వుందని నాకు మాత్రమే తెలుసు నాకు తెలియకుండానే నా చేతులు నా చుట్టూ పెనవేసుకున్నాయి బిడియంత ఆమె … Continue reading →

Posted in కవితలు | Tagged కవిత, గిరి, గిరి ప్రసాద్ చెలమల్లు, గిరిప్రసాద్ కవితలు, చెల్లమల్లు గిరిప్రసాద్, జనవరి | Leave a reply

ధృఢ సంకల్పం(కథ) – సి.హెచ్.ప్రతాప్

avatarPosted on January 1, 2026 by vihangapatrikaJanuary 2, 2026  

        విశాఖపట్నంలోని ఒక ప్రముఖ కార్పొరేట్ కాలేజీకి చెందిన ఎంబోస్డ్ లెటర్‌హెడ్ రజని చేతిలో బరువెక్కింది. పలుచని కాగితమే అయినా, అది ఆమె సంవత్సరాల శ్రమ, త్యాగాలు, పోరాటాల ప్రతీకలా అనిపించింది. ఆ పత్రంపై బంగారు అక్షరాలతో మెరిసిన ముఖ్యమైన పదాలు ఆమె గుండెల్లో ఊపిరితిత్తుల వరకూ వ్యాపించేలా కొత్త ఉత్సాహాన్ని … Continue reading →

Posted in కథలు | Tagged కథలు, జనవరి కథలు, ప్రతాప్, మహిళా, రజని, విహంగ, విహంగ కథలు | Leave a reply

భారతీయ మహిళకు  ఆత్మ నిర్భరత ఎప్పుడు సాకారం?-ఆలోచిస్తే – సి.హెచ్.ప్రతాప్

avatarPosted on January 1, 2026 by vihangapatrikaJanuary 2, 2026  

        “ఆత్మనిర్భర భారత్” అనే మహోన్నత లక్ష్యానికి ప్రాణాధారం ‘ఆత్మనిర్భర మహిళ’. ఏ దేశాభివృద్ధి అయినా ఆ దేశ మహిళల స్థితిగతులపైనే ఆధారపడి ఉంటుంది. భారతీయ సమాజంలో స్త్రీ శక్తిని మనం ఆది నుంచీ గౌరవిస్తున్నాం. మన పురాణాలు సైతం స్త్రీ గౌరవాన్ని ఇలా చాటిచెప్పాయి: యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే … Continue reading →

Posted in శీర్షికలు | Tagged ఆలోచిస్తే, కాలమ్స్, జనవరి, ప్రతాప్, మహిళల భద్రత, విహంగ, సంచిక | Leave a reply

సామాజిక దిక్చూచి (కవిత)-కె. సౌందర్యవతి

avatarPosted on January 1, 2026 by vihangapatrikaJanuary 2, 2026  

అంబేద్కర్ అంటేనే ఒక లెజండ్ సాహసోపేతమైన నిర్ణయానికి నిలువెత్తు రూపం అంబేద్కర్ ఎదురు తిరగడమనేది అసాధ్యంగా ఉన్న రోజుల్లో పేద ప్రజలకు అండగా నిలిచిన ఆజానుబాహుడు మన డా. బి. ఆర్ అంబేద్కర్ భారతీయ న్యాయ ఆర్థికవేత్తగా ఖ్యాతికెక్కిన ఆయన కీర్తి అజరామరం బడుగు బలహీన వర్గాలవారికి వారధిగా నిలిచిన మీ ధైర్యం ప్రతి యువతకు … Continue reading →

Posted in కవితలు | Tagged అంబేద్కర్, కవిత, జనవరి కవితలు, విహంగ, సామాజిక | Leave a reply

Post navigation

← Older posts
Newer posts →

Recent Posts

  • ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ‘పదిహేడేళ్ళ ప్రరవే’ ఎనిమిదవ మహాసభలు
  • ప్రకృతి(కవిత )–డాక్టర్. సతీష్ కుమార్. బేపల
  • “రోహిత్ వేముల”(కవిత)–బాలాజీ పోతుల
  • నిష్పాక్షికతను, నిజాయితీని అన్వేషించిన పరిశోధన (పుస్తక సమీక్ష )-ఆచార్య దార్ల వేంకటేశ్వరరావు
  • ఆలోచిస్తే …… మహిళలలో వర్క్ లైఫ్ బాలెన్స్ (శీర్షికలు)-సి.హెచ్.ప్రతాప్

Recent Comments

  1. Eswar sir Maths on ప్రకృతి(కవిత )–డాక్టర్. సతీష్ కుమార్. బేపల
  2. Sateesh on ప్రకృతి(కవిత )–డాక్టర్. సతీష్ కుమార్. బేపల
  3. CM REDDY on #థాంక్యూ సో మచ్#(కథ) – శశి,
  4. Kasiratnam on *రండి అడుగేద్దాం.*  (కవిత)- డాక్టర్ బేపల. సతీష్ కుమార్
  5. C Satyanarayana on జయ కేతనం(కథ)-డా. సి.యస్.జి.కృష్ణమాచార్యులు

Archives

  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • October 2023
  • March 2023
  • November 2011

Categories

  • Uncategorized
  • అరణ్యం
  • ఆత్మ కథలు
  • కథలు
  • కవితలు
  • జ్ఞాపకం
  • ధారావాహికలు
  • పుస్తక సమీక్షలు
  • మహిళా మణులు
  • రచయిత్రుల / రచయితల వివరాలు
  • వ్యాసాలు
  • శీర్షికలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసాలు
  • సాహిత్య సమావేశాలు
© 2014-24 విహంగ - Weaver Xtreme Theme
↑