శశికళ.L.N.
శశికళ.L.N.
M.A,M.A(తెలుగు),తెలుగు పండితులు
సంస్కృత కోవిద
తెలుగు అధ్యాపకులు, రచయిత్రి, ఉపన్యాస కర్త( టీటీడీ తరపున)
హైందవీ పరిషత్ వ్యవస్థాపక కార్యదర్శి.
తల్లి తండ్రులు _ గూడూరు పూర్ణశ్రీ
గూడూరు శ్యామ్ ప్రసాద్ గారు ( విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు)
భర్త _ లంక.జల దుర్గా ప్రసాద్ గారు ( శైవాగమ ప్రతిష్టాచార్య,వేద గురువు)
మెయిల్ ఐడి _ sasisasi505@ gmail.com
ఫోన్ నెంబర్ _ 9553809850
చిరునామా _ L.N. శశికళ
W/ o .L.J.D. ప్రసాద్ గారు.
పంతులుగారి వీధి,
జనార్ధన స్వామి గుడి దగ్గర,
అజ్జమూరు,
ఆకివీడు మండలం
పశ్చిమ గోదావరి జిల్లా
ఆంధ్రప్రదేశ్
పిన్ కోడ్ _ 534235
సామాజిక కార్యక్రమాలు_ *ప్రతీ మంగళవారం అజ్జమూరు గ్రామంలో రామాయణ ప్రవచనం
*ప్రతీ శుక్రవారము మాదివాడ శివాలయంలో ఆధ్యాత్మిక ప్రవచనం
*ప్రతీ శనివారం అజ్జమూరు లో పిల్లలకు ఉచితంగా భగవద్గీత బోధన
*ప్రతీ ఆదివారం ఆకివీడు లో పిల్లలకు ఉచితంగా భగవద్గీత బోధన
* హైందవీ పరిషత్ ద్వారా పిల్లలకు భగవద్గీత మొదలైన పోటీలు నిర్వహించి, గెలిచిన వారికి బహుమతులు ఇవ్వటం ద్వారా పిల్లల్ని ప్రోత్సహించటం
* *హైందవీ పరిషత్ ద్వారా అనేక ఆధ్యాత్మిక,ధార్మిక,సాహిత్య కార్యక్రమాలను నిర్వహించటం
రచనలు – కవితలు ( అనేక పత్రికలలో ప్రచురితం)
*కథలు (అనేక పత్రికలలో ప్రచురితం)
*వ్యాసాలు ( వివిధ పత్రికలలో ప్రచురితం)
*సన్మాన పత్రాలు
*పద్యాలు
*యూ ట్యూబ్ చానెల్ ద్వారా
రామాయణం
మహాభారతం
భాగవతం
పురాణాలు
అనేక ఆధ్యాత్మిక గ్రంధాల ప్రవచనాలు
పురస్కారాలు_ *ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారిచే సన్మానం
*సర్వోదయ మండలి వారు నిర్వహించే కవితల పోటీలు లో అనేకసార్లు విజయం వారిచే సన్మానం
*’తెలుగు వెలుగు ‘ అనే జాతీయ సంస్థ వారిచే నంది అవార్డు
*శ్రీ రుద్ర రాజు ఫౌండేషన్, పద్మినీ పుర కళా పీఠం వారిచే “Dr వేదగిరి రాంబాబు గారి కథా పురస్కారం”
*రాయలసీమ రంగస్థలి (పెద్ద తిరుపతి) వారిచే శ్రీ కృష్ణదేవరాయ సాహిత్య పురస్కారం
*లయన్స్ క్లబ్ ఆకివీడు వారిచే ” ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం”
*శ్రీ శ్రీ కళా వేదిక, వరల్డ్ రైటర్స్ ఫోరం, వరల్డ్ పొయిట్రీ అకాడమీ వారిచే ” తెలుగు కీర్తి” అవార్డు
*అనేక కవి సమ్మేళనాలలో సన్మానాలు
*అనేక సభలలో ముఖ్య అతిథిగా పాల్గొని వారి చే ఘనసన్మానాలు.
*అనేక అష్టావధానాలలో పుచ్చుకురాలుగా పాల్గొనటం జరిగింది
* భువన విజయం కార్యక్రమం లో ధూర్జటి గా పాల్గొనటం జరిగింది.
* దూరదర్శన్ విజయవాడ కేంద్ర లో ” పరీక్షా పే చర్చా ” కార్యక్రమం లో పాల్గొనటం జరిగింది.
* మహిళా దినోత్సవం సందర్భంగా ,ఇంకా అనేక సందర్భాలను పురస్కరించుకుని ప్రత్యేక ఇంటర్వ్యూ లు దూరదర్శన్ విజయవాడ కేంద్ర ద్వారా ప్రసారం అయ్యాయి.
* ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి తరచుగా నేను రాసిన కథలు నా గళం తో ప్రసారం అవుతూ ఉంటాయి.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
శశికళ.L.N. — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>