పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం లో ఉగాది జాతీయ కవి సమ్మేళనం
పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం లో ఉగాది జాతీయ కవి సమ్మేళనం

రాజమహేంద్రవరం: పొట్టిశ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం&శ్రీ స్వర్ణభారతి సాహిత్య కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో ‘పరాభవ’ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని జాతీయ కవి సమ్మేళనం (15-03-2026)న నిర్వహిస్తున్నట్లు తెలుగు యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య. డి మ్యూనిరత్నం నాయుడు, స్వర్ణభారతి సాహిత్య కళా వేదిక అధ్యక్షులు సాహితీమిత్ర దొండపాటి రాజారావు,వెంకటేశ్వరరావు కట్టూరి పత్రికా ప్రకటన విడుదల చేసారు.
వేదిక:పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, బొమ్మూరు, రాజమహేంద్రవరం
తేదీ,సమయం:15-3-26 ఉదయం 10 గం నుండి
తెలుగు భాషాభిమానులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని సభను విజయవంతం చేయాలని ఆకాంక్ష.
కార్యక్రమ వివరాలకు
+919177625547
+919603629957
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

Comments
పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం లో ఉగాది జాతీయ కవి సమ్మేళనం — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>