↓
 

విహంగ మహిళా సాహిత్య పత్రిక (A Monthly Peer-Reviewed Online Telugu Journal)

  • Home
  • మా గురించి
  • సంపాదకీయం
  • రచయితలకి విజ్ఞప్తి
  • సాహిత్యం
    • కథలు
    • కవితలు
    • ధారావాహికలు
    • పుస్తక సమీక్షలు
    • ముఖాముఖి(ఇంటర్వ్యూలు)
  • శీర్షికలు
  • చర్చావేదిక
  • మీ స్పందన
  • గత సంచికలు
  • పరిశోధన వ్యాసాలకు ఆహ్వానం
  • విహంగ రచయిత్రుల / రచయితల వివరాలు

Author Archives: vihangapatrika

Post navigation

← Older posts
Newer posts →

నా కథ-10– గురుకుల పాఠశాల’ — డా.బోంద్యాలు బానోత్(భరత్)

avatarPosted on September 1, 2025 by vihangapatrikaSeptember 1, 2025  

…… 5 వందల రూపాయలు సమకూర్చడానికి, అనేక ఇబ్బందులు పడవలసి వచ్చింది. ఎట్టకేలకు ఆ డబ్బులు ఇచ్చి, టీసీ తీసుకోని ఇంటికి పోయి, మరునాడు లింగ్యాతో కలిసి, హన్మకొండాకు పోయి, లష్కర్ బాజార్ లోని కొత్తూరు హైస్కూల్లో, ‘టీసీ ‘ ఇచ్చీ, బడిలో చేరాను. టీసీ తీసుకుంటూ ” ఈ రోజే చివరి రోజు, ఈ … Continue reading →

Posted in కథలు | Leave a reply

రైతు బజార్ (కథ )- ముక్కమల్ల ధరిత్రీ దేవి 

avatarPosted on September 1, 2025 by vihangapatrikaSeptember 1, 2025  

     ఉదయం టిఫిన్ చేద్దామనుకుంటూ ఫ్రిడ్జ్ తెరిచింది సమీర. దాదాపు అంతా ఖాళీగా దర్శనమిచ్చింది. అరె! కూరగాయలు తెచ్చుకుని పది రోజులు దాటినట్టుంది.. ఈరోజుకు ఓకే, రేపు ఉదయం రైతు బజారుకు వెళ్లాల్సిందే,తప్పదు… అనుకుంటూ కాసిన్ని పచ్చిమిర్చి, సగం మిగిలిన క్యాబేజీ పట్టుకుని డైనింగ్ టేబుల్ వద్దకొచ్చి కూర్చుంది. ” సమీరా, “  పిలుపు … Continue reading →

Posted in కథలు | Tagged కథలు, విహంగ | Leave a reply

స్నేహశీలి రజిత!(స్మృతి వ్యాసం ) – శాంతిశ్రీ బెనర్జీ

avatarPosted on September 1, 2025 by vihangapatrikaSeptember 1, 2025  

ఆగస్టు 11న రజిత మరణించిందన్న హఠాత్తుగా వచ్చిన వార్త నన్ను విషాదంలో ముంచడమే కాదు ఒక ఆప్తురాలిని కోల్పోయిన బాధ కృంగదీసింది. మామధ్య చాలా తరచుగా కాకపోయినా, అప్పుడప్పుడు ఫోన్లో సంభాషణలు జరుగుతుండేవి. ఎప్పుడు మాట్లాడినా రజిత ఎంతో స్నేహంగా, ఆప్యాయంగా వ్యవహరించేది. ఆమెతో పరిచయం, జరిపిన సాహిత్య చర్చలు, ఆత్మీయ సంభాషణలు ఇలా స్మృతులుగా … Continue reading →

Posted in వ్యాసాలు | Leave a reply

ఒక పుస్తకం – అనేక సందేహాలు – సుధా మురళి

avatarPosted on September 1, 2025 by vihangapatrikaSeptember 1, 2025  

ఇవన్నీ నా సందేహాలు ఇదంతా నెమ్మినీలం లాంటి మానవత్వం పరిమళించే కథలు రాసిన జయ మోహన్ గారు రాసినదేనా ఈ అధోలోకం అనే నా మనసు దిగులు నిజంగానే… సమాజంలో మనిషితనం, మంచితనం అంతరించిపోతున్నాయా!? లేక చూసే కళ్ళు లేక ఇంకెక్కడైనా దాక్కుని ఉన్నాయా!? ఎవరి లోకంలో వాళ్ళు వాళ్ళ కోసం మాత్రమే బతికేస్తున్నారా !? … Continue reading →

Posted in వ్యాసాలు | Tagged విహంగ, సుధా మురళి | Leave a reply

మని(న) మనిసి (కవిత) -ద్రవిడ హరి

avatarPosted on September 1, 2025 by vihangapatrikaSeptember 1, 2025  

నిన్ను నేను దేవులాడితే నన్ను నేనే యాదిమరిచా నిన్ను మిన్నగా సూడాలని నాకునేనే కూని అయిపోయా నాటినుండి నేటిదాకా మేటిగా ఒక్కరోజైనారాదే పేమనెంతో పదిలంగా పంచినా ఈసమంతయిన ఇసం పోదాయే గుండె నిండా బాధ ఒళ్ళు గుళ్లయిన తీరదాయే గళ్లలేసి పొగుజేస్తే చిల్లువడ్డ జీవునానికి అందదాయే ఒత్తుగా కట్టమెంతో బోత్తకట్టుకొని సేసినా బొచ్చెలింత పిడికెడైన గంజికి … Continue reading →

Posted in కవితలు | Leave a reply

నింగికేగిన వేగుచుక్క(స్మృతి వ్యాసం ) – తిరునగరి దేవకిదేవి

avatarPosted on September 1, 2025 by vihangapatrikaSeptember 1, 2025  

1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఓ 11 ఏళ్ల రెండు జడల అమ్మాయి ముద్దుగా మాట్లాడడంతో నాకు చాలా ముచ్చటేసింది. ఆ అమ్మాయే రజిత. అది మా మొదటి పరిచయం. రజిత మాతో పాటు మేము చేస్తున్న తెలంగాణ ఉద్యమంలోని పీకే టింగ్లు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు మొదలైన అన్ని కార్యక్రమాలలో పాల్గొనేది. ఉద్యమ కాలంలోనే … Continue reading →

Posted in వ్యాసాలు | Tagged అనిశెట్టి రజిత, కవియిత్రిరచయిత, జాతీయ ధ్యక్షురాలు, తిరునగరి దేవకిదేవి, ప్రరవే, వరంగల్, విహంగ | Leave a reply

ఖబడ్డార్ (కవిత)  – గిరి ప్రసాద్ చెలమల్లు 

avatarPosted on September 1, 2025 by vihangapatrikaSeptember 1, 2025  

ఈ నేలలో పుట్టలేదు ఈ నేల రాజు పిలవంగా ఈ నేలలో అడుగుబెట్టినావు నీవొక పెట్టుబడి విష పుత్రిక వి! మా ఎర్రజెండోళ్లు ఎగిరి ఎగిరి పంచమనే ధనం నీ చెంత ఆ ధనమెక్కడిది మా రక్తమాంసాలు పిండి సంపాదించినావు వ్యాపారం చేయమంటే దో మాల్ దందా నెరపుతున్నావు హవాలా మూలాలు నీ బజార్ల నిండా … Continue reading →

Posted in కవితలు | Leave a reply

అనిశెట్టి రజిత మరణం…సాహితీ లోకానికి తీరని లోటు (స్మృతి వ్యాసం) – బండారు సునీత,

avatarPosted on September 1, 2025 by vihangapatrikaSeptember 1, 2025  

. తెలంగాణ ఉద్యమానికి, మహిళా చైతన్యానికి తన కలాన్ని కవచంలా వాడిన ప్రముఖ కవయిత్రి, ఉద్యమకారిణి అనిశెట్టి రజిత గారి అకాల మరణం సాహితీ లోకాన్ని, తెలంగాణ సమాజాన్ని తీవ్ర దుఃఖంలో ముంచెత్తింది. ఎంతో ఉత్సాహంగా, క్రియాశీలంగా కనిపించే ఆమె, కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే గుండెపోటుతో తుది శ్వాస విడవడం అత్యంత దురదృష్టకరం. ఆమె … Continue reading →

Posted in వ్యాసాలు | Tagged అనిశెట్టి రజిత, వరంగల్, విహంగ రచనలు, స్మృతి రచన | Leave a reply

రజితక్కా నీకు జోహార్ (స్మృతి కవిత్వం )-నాంపల్లి సుజాత అన్నవరం

avatarPosted on September 1, 2025 by vihangapatrikaSeptember 1, 2025  

ఓరుగల్లు దిక్కారాన్ని పునికి పుచ్చుకున్న ఉద్యమ కెరటానివి నువ్వు.. తాడిత పీడిత గుండెల్లోంచి పెళ్లుబుకిన నల్ల మబ్బువి నువ్వు.. అణగారిన వర్గాల కోసం అలుపెరుగని అక్షర సేద్యం నీది.. ఆధిపత్యపు నీడల నీతులకు నీరుగారిన సగం ఆకాశానికి ప్రేరణ నింపిన చెమట చెట్టువి నువ్వు..! తొవ్వనిండా అలుముకున్న ఎగుడు దిగుడు జాడల నీడలను కూల్చేందుకు నువ్వో … Continue reading →

Posted in కవితలు | Tagged కవితలు, విహంగ, విహంగ కవిత, స్మృతి కవితఅనిశెట్టి రజిత | Leave a reply

వాడని స్నేహ పరిమళాలు  (స్మృతి వ్యాసం)-   మందరపు హైమవతి

avatarPosted on September 1, 2025 by vihangapatrikaSeptember 1, 2025 1

ఆత్మీయ మిత్రులు మనలను వదిలి వెళ్లినప్పుడు ఏమైనా రెండు మాటలు రాయాలన్నా, మనసు ఒణుకుతుంది. గుండె చెరువవుతుంది. ఇటీవల హఠాత్తుగా మరణించిన మిత్రురాలు రజిత గురించి రాయాలనుకున్న క్షణాల్లో ఇదే పరిస్థితి.         నిన్నగాక మొన్ననే వచ్చింది మా విజయవాడకు. చినముండా’ న్ఙ్గోజి అడిచే’ రాసిన  ‘ఫెమినిష్ట్ మానిఫెస్టో ప్రసంగాలు’ పుస్తకం ఆవిష్కరించారు. రుద్రమ ప్రచురణల … Continue reading →

Posted in కవితలు | Tagged అనిశెట్టి రజిత, కవియిత్రి, జాతీయధ్యక్షురాలు, ప్రరవే, మందరపు హైమావతి, రచయిత్రి, వరంగల్ | 1 Reply

Post navigation

← Older posts
Newer posts →

Recent Posts

  • నా కథ- ( చలో హైదరాబాద్) 11- డా.బోంద్యాలు బానోత్(భరత్)
  • స్వేచ్ఛ (కవిత ) – గిరి ప్రసాద్ చెలమల్లు
  • దేవుడు ఎప్పుడో చచ్చిపోయాడు!”(కవిత) -బాలాజీ పోతుల
  • భిన్నధృవాల మధ్య (కథ)-డా. సి.యస్.జి.కృష్ణమాచార్యులు
  • ఎస్కిమో (ఇన్యూట్)ల సర్వతోముఖాభి వృద్ధికి ఆహారం కృషి చేస్తున్న ప్రముఖ మహిళా న్యాయవాది -ఆరా ఓల్స్విగ్(వ్యాసం)- గబ్బిట దుర్గాప్రసాద్

Recent Comments

  1. చందలూరి నారాయణరావు on వాడని స్నేహ పరిమళాలు  (స్మృతి వ్యాసం)-   మందరపు హైమవతి
  2. Dr.D.Prakash on సంతకత్వం -(కవిత)- కట్టా వేణు
  3. కట్టా వేణు on కొంగు(కవిత) డాక్టర్ నాగారం డి ప్రకాష్.
  4. vihangapatrika on విహంగ అక్టోబర్ 2025 సంచికకి స్వాగతం !
  5. Lalitha mary Dasari on విహంగ అక్టోబర్ 2025 సంచికకి స్వాగతం !

Archives

  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • October 2023
  • March 2023
  • November 2011

Categories

  • Uncategorized
  • అరణ్యం
  • ఆత్మ కథలు
  • కథలు
  • కవితలు
  • జ్ఞాపకం
  • ధారావాహికలు
  • పుస్తక సమీక్షలు
  • మహిళా మణులు
  • రచయిత్రుల / రచయితల వివరాలు
  • వ్యాసాలు
  • శీర్షికలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసాలు
  • సాహిత్య సమావేశాలు
© 2014-24 విహంగ - Weaver Xtreme Theme
↑