↓
 

విహంగ మహిళా సాహిత్య పత్రిక (A Monthly Peer-Reviewed Online Telugu Journal)

  • Home
  • మా గురించి
  • సంపాదకీయం
  • రచయితలకి విజ్ఞప్తి
  • సాహిత్యం
    • కథలు
    • కవితలు
    • ధారావాహికలు
    • పుస్తక సమీక్షలు
    • ముఖాముఖి(ఇంటర్వ్యూలు)
  • శీర్షికలు
  • చర్చావేదిక
  • మీ స్పందన
  • గత సంచికలు
  • పరిశోధన వ్యాసాలకు ఆహ్వానం
  • విహంగ రచయిత్రుల / రచయితల వివరాలు

Author Archives: vihangapatrika

Post navigation

← Older posts
Newer posts →

భారతదేశానికి చారిత్రాత్మక విజయం – ( సమకాలీనం) -బంగార్రాజు ఎలిపే

avatarPosted on June 1, 2025 by vihangapatrikaJune 3, 2025  

భారతదేశం చారిత్రాత్మక విజయాన్ని జరుపుకుంటుంది: బాను ముష్తాక్ రాసిన “హార్ట్ లాంప్” అంతర్జాతీయ బుకర్ బహుమతిని గెలుచుకుంది. ప్రపంచ సాహిత్య రంగంలో మన భారతీయ స్త్రీకి దక్కిన గౌరవానికి భారతదేశంలోని ప్రజలందరూ ఎంతో సంతోషిస్తున్నారు. ఆమె  ఎవరో కాదు భాను ముస్తాక్. భారతీయ సాహిత్యానికి ఒక చిరస్మరణీయ సందర్భంలో, బాను ముష్తాక్ రాసిన “హార్ట్ లాంప్” … Continue reading →

Posted in శీర్షికలు | Tagged బంగార్రాజు, బహుమతిఅంతర్జాతీయ బహుమతి, బుకర్ ప్రైజ్, విహంగ శీర్షికలు, సమకాలీనం | Leave a reply

నా కథ-5 – రాత్రి బడి (2) — డా.బోంద్యాలు బానోత్(భరత్)

avatarPosted on June 1, 2025 by vihangapatrikaJune 3, 2025  

…ఆ విధంగా పొద్దున్నే లేచి ఇంట్లో పనులు చేసుకోని, పశువుల పేడ తీసి పెంటలో వేసి, వాటికి వరిగడ్డి మేత వేసి, ఇంటికి పోయి ఇంత భోజనం చేసి, మధ్యాహ్నం భోజనం కోసం డబ్బా గిన్నె కట్టీస్తే, పట్టుకోని, పశువులను తోలుకోని చెరువెనుకకూ పోయి, పొద్దంతా మేపుకోని, సాయంత్రానికి , మళ్ళీ పశువులను తోలుకొని ఇంటికి … Continue reading →

Posted in కథలు | Tagged కథలు, జూన్ కథలు, బానత్ భరత, విహంగ, విహంగ కథలు | Leave a reply

అంతర్వీక్షణం-5 (ఆత్మకథ )-విజయభాను కోటే

avatarPosted on June 1, 2025 by vihangapatrikaJune 7, 2025  

నా జీవితంలో నన్ను ఎప్పటికీ, ఇప్పటికీ వదలనివి రెండు ఉన్నాయి. ఒకటి అనారోగ్యం, రెండు పరిశోధనాత్మకత. మొదటిది ఎంత ఎక్కువ పైత్యం చూపిస్తే రెండోది అంత పెక్కుగా నాలోకి విస్తరించేది. ఇదేమిటనిపిస్తోందా? అదంతే! మా డాడీ నవ్వితే వీధి చివరికి వినిపించేది. అంత గట్టిగా నవ్వేవారు. నేను కూడా అంతే. నవ్వుతూనే ఉండేదాన్ని. నేను పుట్టిన … Continue reading →

Posted in శీర్షికలు | Tagged cardic arrest, logical, కాలమ్స్, విజయభాను కోటే, సైన్స్ | Leave a reply

తవ్వకం (కవిత) -చందలూరి నారాయణరావు.

avatarPosted on June 1, 2025 by vihangapatrikaJune 2, 2025  

ఎంతో ఎత్తు నుండి దూకి ఇంకిన చోటిదే… ఖాళీగా కనిపించే ఇక్కడే ఖరీదైన నిజం శిలాజాలమైంది సముద్రాన్ని,అడవిని పర్వతాలను, నదులని మోస్తున్నా కడుపులో నిజం భరించలేక రోజులు ఒరుగుతున్నాయి. మనసు చిట్లకుండా తేలిగ్గా, విలువుగా తవ్వకం జరిగి కాలం పొత్తిళ్ళకు చేరితేనే బతికి యెన్నిటికో బతికిస్తుంది   – చందలూరి నారాయణరావు. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Continue reading →
Posted in కవితలు | Tagged కవిత, జూన నెల కవితలు, తవ్వకం, నారాయణరావు, విహంగ, విహంగ కవితలు | Leave a reply

కులం కత్తులు (కవితలు ) -బాలాజీ పోతుల

avatarPosted on June 1, 2025 by vihangapatrikaJune 2, 2025  

కులం కత్తులు గుండెల్లో దిగబడ్డాయి ఎంత పీక ప్రయత్నించినా చేతుల్లోకి రాక, గుండెల్లోనే గుదిబండలై, పెను భారాన్ని మోస్తున్నాను న్యాతిరికి కాల్వకు వోతే, నా కాళ్లల్ల నాగులు తిరిగినయ్ నా మలద్వారం గుండా మలంకి బదులు, మైల బయటికొచ్చింది ముట్టుని నా ఎడమ చేత్తో కడిగి, ఇంత సర్పేసి సల్లవడ్డ ఎటు చూసినా – ముళ్ళ … Continue reading →

Posted in కవితలు | Tagged కవితలు, జూన్ కవితలు, బాలాజీ పోతుల, విహంగ కవితలు, విహంగ పత్రిక | Leave a reply

గౌరీ ఆర్ట్ ఇన్‌స్టిట్యూట్ స్థాపకురాలు,  ‘ఆల్టర్ బాడీస్’ సిరీస్‌ తో ఆకట్టుకున్న -శ్రీమతి సజిత ఆర్ శంకర్ (వ్యాసం )- గబ్బిట దుర్గాప్రసాద్

avatarPosted on June 1, 2025 by vihangapatrikaJune 2, 2025  

కాగితంపై బొగ్గు , యాక్రిలిక్ మాధ్యమాన్ని ఉపయోగించిన  త్రివేండ్రంలోని వైలోప్పిల్లి స౦న్కృతి భవన్  పాలకమండలి సభ్యురాలు  .  గౌరీ ఆర్ట్ ఇన్‌స్టిట్యూట్ స్థాపకురాలు,  ‘ఆల్టర్ బాడీస్’ సిరీస్‌ తో ఆకట్టుకున్న -శ్రీమతి సజిత ఆర్ శంకర్ సజిత ఆర్. శంకర్(జననం 9 డిసెంబర్ 1967) భారతదేశానికి చెందిన అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన సమకాలీన కళాకారిణి .  ఆమె చిత్రాలు బెంగళూరులోని నేషనల్ గ్యాలరీ … Continue reading →

Posted in మహిళా మణులు, వ్యాసాలు | Tagged గబ్బిట దుర్గాప్రసాద్, మహిళామణులు, విహంగ, వ్యాసాలు | Leave a reply

ప్రశాంత భారతం సంకల్పంగా…- (కవిత )-ముక్కమల్ల ధరిత్రీ దేవి 

avatarPosted on June 1, 2025 by vihangapatrikaJune 3, 2025  

రక్తసిక్తమై రుధిరధారలతో నేల తడిసి.. పడతుల పసుపు కుంకుమలతో కలిసి ప్రవాహాలుగా మారిన ఆ క్షణం.. మనిషన్నవాడు ఎన్నటికీ మరువలేని దుర్దినం..! మతం అడిగి మరీ మట్టుబెట్టిన ఆ మారణహోమం.. చరిత్ర పుటలు ఎరుగని మాసిపోని మరకల అధ్యాయం..!! మధురస్మృతులు గాదు.. జీవితకాల వేదనలు పర్యాటకులకు మూటగట్టి ఇచ్చిన పెహల్గామ్ నరమేధమిది !! ఉగ్రవాదాన్ని మూలంలోనే … Continue reading →

Posted in కవితలు | Tagged కవిత, జూన్ కవిత, ధరీత్రి, విహంగ | Leave a reply

###ఎందుకు వద్దు###( కథ)- శశి,

avatarPosted on June 1, 2025 by vihangapatrikaJune 5, 2025  

“ఇవాళ స్కూల్ నుండి త్వరగా వచ్చేస్తాను. హాస్పటల్ కి ఫోన్ చేసి, అపాయింట్మెంట్ తీసుకున్న. నువ్వు రెడీగా ఉండు. నాలుగు గంటల కల్లా మనం అక్కడ ఉండాలి” “హాస్పిటలా? వద్దు ,నాకు హాస్పిటల్ కి రావాలని లేదు. ప్లీజ్ నా బాధ అర్థం చేసుకోండి” “ఏంటి అర్థం చేసుకునేది? నేను ఫస్ట్ నుంచి చెబుతూనే ఉన్నాగా … Continue reading →

Posted in కథలు | Tagged అంజలి, అమ్మ, ఎందుకు వద్దు, కథలు, తల్లి, విహంగ కథలు, శశి కథలు, శశి కళ | Leave a reply

విహంగ మే 2025 సంచికకి స్వాగతం !

avatarPosted on May 31, 2025 by vihangapatrikaJune 1, 2025  

ముఖ చిత్రం : అరసి శ్రీ విహంగ మహిళా సాహిత్య పత్రిక మే సంచిక pdf  సంపాదకీయం -డా.అరసిశ్రీ కథలు అమ్మకు వందనం (కథ)- ముక్కమల్ల ధరిత్రీ దేవి నా కథ-4 – రాత్రి బడి  — డా.బోంద్యాలు బానోత్(భరత్) కవితలు స్ఫూర్తి   – గిరి ప్రసాద్ చెలమల్లు  అమ్మలేని తనం! – బాలాజీ పోతుల  … Continue reading →

Posted in సంచికలు | Tagged అరసి శ్రీ, కథలు, కవితలు, గిరిప్రసాద్వెంకట్, ధారావాహికలు, పుస్తక సమీక్షలు, మానస, విహంగ, వ్యాసాలు, సమావేశాలు | Leave a reply

భావి భారత పౌరులం(కవిత )- మెరుగు హర్షిత

avatarPosted on May 1, 2025 by vihangapatrikaMay 4, 2025  

భావి భారత పౌరులం చిరునవ్వులు చిందించే చిన్నారులం భవిష్యత్తుకు రథ సారధులం మృదువైన లేలేత పూరేకులం విరబూసే విరజాజులం నిస్వార్ధప్రేమకు దాసులం వికసించే ఉద్యానవనాలం కల్మషం లేని కెరటాలం.. తొలి ఉషస్సులో మెరిసిన బంగారు కిరణాలం విలువలకు పెన్నిధులం. నవీనకాలపు నాయకులం స్వచ్ఛభారత్ వారసులం ధైర్యమున పేరుగాంచిన బాలచంద్రులం నింగిని నేలను ఏకం చేసే నిచ్చెనలం … Continue reading →

Posted in కవితలు | Tagged కవితలు, మెరుగు హర్షిత, రచనలు, విహంగ, విహంగ కవితలు | Leave a reply

Post navigation

← Older posts
Newer posts →

Recent Posts

  • నా కథ- ( చలో హైదరాబాద్) 11- డా.బోంద్యాలు బానోత్(భరత్)
  • స్వేచ్ఛ (కవిత ) – గిరి ప్రసాద్ చెలమల్లు
  • దేవుడు ఎప్పుడో చచ్చిపోయాడు!”(కవిత) -బాలాజీ పోతుల
  • భిన్నధృవాల మధ్య (కథ)-డా. సి.యస్.జి.కృష్ణమాచార్యులు
  • ఎస్కిమో (ఇన్యూట్)ల సర్వతోముఖాభి వృద్ధికి ఆహారం కృషి చేస్తున్న ప్రముఖ మహిళా న్యాయవాది -ఆరా ఓల్స్విగ్(వ్యాసం)- గబ్బిట దుర్గాప్రసాద్

Recent Comments

  1. చందలూరి నారాయణరావు on వాడని స్నేహ పరిమళాలు  (స్మృతి వ్యాసం)-   మందరపు హైమవతి
  2. Dr.D.Prakash on సంతకత్వం -(కవిత)- కట్టా వేణు
  3. కట్టా వేణు on కొంగు(కవిత) డాక్టర్ నాగారం డి ప్రకాష్.
  4. vihangapatrika on విహంగ అక్టోబర్ 2025 సంచికకి స్వాగతం !
  5. Lalitha mary Dasari on విహంగ అక్టోబర్ 2025 సంచికకి స్వాగతం !

Archives

  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • October 2023
  • March 2023
  • November 2011

Categories

  • Uncategorized
  • అరణ్యం
  • ఆత్మ కథలు
  • కథలు
  • కవితలు
  • జ్ఞాపకం
  • ధారావాహికలు
  • పుస్తక సమీక్షలు
  • మహిళా మణులు
  • రచయిత్రుల / రచయితల వివరాలు
  • వ్యాసాలు
  • శీర్షికలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసాలు
  • సాహిత్య సమావేశాలు
© 2014-24 విహంగ - Weaver Xtreme Theme
↑