లైంగిక వేధింపులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు – ( సమకాలీనం) -బంగార్రాజు ఎలిపే
భారతదేశానికి ప్రపంచ దేశాలు శిరస్సు వంచి నమస్కరిస్తాయి అంటారు. ముఖ్యంగా మన భారత స్త్రీ అంటే ప్రపంచానికి ఎంతో గౌరవం అంటారు. మన దేశ సంప్రదాయం, సంస్కృతి, నైతిక వ్యవస్థ గురించి ప్రపంచం మనలను చూసి నేర్చుకుంటుంది అని మనం గర్వపడుతున్నాం. కానీ మన దేశంలోనే అనేక మంది పిల్లలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. … Continue reading →