“రేపు నాది”(కథ) – డా.మజ్జి భారతి
వంటగదిలో పనిచేసుకుంటున్న పెద్దకూతురు సుహాసినిని చూసి శాంతమ్మ మనసు భారమైపోయింది. కళ్ళు కన్నీళ్ళతో నిండిపోయాయి. సుహాసిని చూడకుండా, పక్కకు తిరిగి చీరచెంగుతో కళ్ళను ఒత్తుకుంది శాంతమ్మ. కానీ సుహాసిని చూడనే చూసింది. అమ్మ దగ్గరగా వెళ్లి “అమ్మా! నా చేతులు చూడు ఎలా అయిపోయాయో?” చేతులు రెండూ అమ్మ ముందుకు చాపింది. వాటిని చూసి దుఃఖంతో … Continue reading →