వండిన ఉప్పును గోరంత పొట్లాలు కట్టి అమ్మి కాంగ్రెస్ నిధులు సేకరించి ,క్షమా భిక్ష కోరకుండామూడు సార్లు జైలు పాలైన ధీర వనిత –శ్రీమతి కొండా అలివేలు మంగ సత్యవతమ్మ – మహిళా మణులు – గబ్బిట దుర్గాప్రసాద్
6-10—1931న గుంటూరు జిల్లా నరసరావు పేట తాలూకా రూపెన గుంట్ల గ్రామం లో రూపెనగుంట్ల సీతారామయ్య ,సరస్వతమ్మ దంపతులకు రెండవ కుమార్తె గా అలివేలు మంగ సత్యవతమ్మ జన్మించింది .8వ ఏట వివాహం ,12వ ఏట వైధవ్య౦ .కుటుంబ వాతావరణం పరిసరాల ప్రభావం వలన చక్కగా వ్రాసే ,అనర్గళంగా మాట్లాడే శక్తి ఆమెకు లభించాయి . … Continue reading →

