కొంగు(కవిత) డాక్టర్ నాగారం డి ప్రకాష్.
1.అమ్మ అబద్ధం చెబుతూ ఉండేది.ఎడ్లబండిలో ప్రయాణిస్తున్నప్పుడునా పై కొంగును కప్పేది.భూమిని ఆకాశం కప్పినట్టు. దొంగోడు వస్తున్నాడనిబయటకి వస్తే ఎత్తుకుపోతాడనిఅబద్ధం చెప్పి భయపెట్టేది.నా అల్లరిని ఆపడానికి. రాత్రిపూట ఇంటి నుండిబయటకు వెళ్లకూడదనిదయ్యాలు ఉంటాయనిఅబద్ధం చెప్పి భయపెట్టేది. ఇంకా గుడికి తీసుకెళ్లిఇక్కడ దేవుడు ఉన్నాడు అనేది.అన్నీ అబద్ధాలే.మా అమ్మనే దైవం.అమ్మ కాలి కింది ధూళినాకు విభూతి. 2.అమ్మ మోసం … Continue reading →