↓
 

విహంగ మహిళా సాహిత్య పత్రిక (A Monthly Peer-Reviewed Online Telugu Journal)

  • Home
  • మా గురించి
  • సంపాదకీయం
  • రచయితలకి విజ్ఞప్తి
  • సాహిత్యం
    • కథలు
    • కవితలు
    • ధారావాహికలు
    • పుస్తక సమీక్షలు
    • ముఖాముఖి(ఇంటర్వ్యూలు)
  • శీర్షికలు
  • చర్చావేదిక
  • మీ స్పందన
  • గత సంచికలు
  • పరిశోధన వ్యాసాలకు ఆహ్వానం
  • విహంగ రచయిత్రుల / రచయితల వివరాలు

Tag Archives: కవితలు

Post navigation

← Older posts
Newer posts →

సంతకత్వం -(కవిత)- కట్టా వేణు

avatarPosted on January 1, 2025 by vihangapatrikaJanuary 1, 2025 1

సంతకమంటే..నీ అస్తిత్వంనీదైన తత్వం ఒక సంతకం తేలిగ్గా కనిపించొచ్చుఇంకోటి ఓ చిక్కు ప్రశ్నలా!అచ్చు మనిషి అంతరంగం లానే! ఒకరి సంతకం మరొకరికి పిచ్చి గీతేకానీ అది చేసిన వారికే తెలుసుఏ మలుపులో ఏం దాగుందో!?అదీ ఓ అంతు చిక్కని మానవ ప్రవర్తన! వేయి మంది ఏక నామధేయుల సంతకాలు సైతంవేయి రకాలుగా ఉంటాయిపేర్లు ఒకటేనేమోతీర్లు ఒకటవ్వాలని … Continue reading →

Posted in కవితలు | Tagged అరసిశ్రీ, కవితలు, గిరిప్రసాద్, జనవరి కవితలు, నానీలు, ప్రతినెల కవితలు, విహంగ, విహంగ కవితలు, విహంగ కవితా సాహిత్యం, విహంగ సాహిత్యం, వెంకట్ కట్టూరి, సంచికలు, హైకులు | 1 Reply

మీమాంస (కవిత) గిరి ప్రసాద్ చెలమల్లు 

avatarPosted on January 1, 2025 by vihangapatrikaJanuary 1, 2025  

రాలుతున్న కన్నీటి చుక్క వెనుక  దాగి ఉన్న కల్లోల మేఘాలెన్నో! గూడు కట్టుకున్న యుద్ధ మేఘాలెన్నో! కిటికీ ఆవల  రెక్కల ఈవల  మధ్యలో ఊచలు  చూపు లో చత్వారం లేదు  కమ్ముకున్న చీకటి లో ఓ వెలుగు రేఖ కై నిరీక్షణ  ఎన్ని కలత నిద్రల్లో  ఎన్ని సార్లు పలవరించావో  హృదయ ఘోషలెన్నో  నాలుగు గోడలను … Continue reading →

Posted in కవితలు | Tagged 2025 కవితలు, కవిత విహంగ, కవితలు, గిరిప్రసాద్, చేలమల్లు, జనవరి విహంగ కవితలు, విహంగ కవితలు, విహంగ సాహిత్యం, సంచికలు | Leave a reply

ఓ వలస జీవి (కవిత ) పాలేటి శ్రావణ్ కుమార్

avatarPosted on January 1, 2025 by vihangapatrikaJanuary 1, 2025  

కుటుంబమెక్కడుందోయ్ ఓ వలస జీవి నీ కుటుంబమెక్కడుందోయ్బియ్యపు మెతుకు దూరమై, రొట్టె పెంకులకి ఎదురుచూస్తివాగొంగడి మరచి వచ్చి, చలితో సోపతి చేసి ముచ్చటిస్తివాసరియైన నిద్రలేకమేలుకువలో తలిస్తివా కుటుంబం ఎట్లున్నదనిలేక తీరిక లేదనుకుంటివా కుటుంబమెక్కడుందోయ్ ఓ వలస జీవి నీ కుటుంబమెక్కడుందోయ్ఉత్తరాల కాలం కాదని తెలుసుచరవాణి ముచ్చట్లు ఎంత తెలుపగలవునీ మదిలో దాగిన ప్రేమమస్తకమున మెదిలే ఆలోచనరెండింటిని … Continue reading →

Posted in కవితలు | Tagged 2025 విహంగ కవితలు, కవితలు, జనవరి విహంగ సాహిత్యం, విహంగ కవితలు, విహంగ కవితా సాహిత్యం, విహంగ ధారావాహికలు, విహంగ సాహిత్యం, సంచికలు | Leave a reply

ఇంకాస్త సంతృప్తిగా జీవిద్దాం!(కవిత)-విజయభాను కోటే

avatarPosted on January 1, 2025 by vihangapatrikaJanuary 2, 2025  

స్వేచ్ఛకు ప్రతీకగా మనం పిలిచే పక్షి ఆకాశాన ఏ మాత్రం అలుపు లేక ఎగిరిపోతూ ఉంటే మన కలలను దాని రెక్కలకు ముడి వేసి మనమూ నింగిని కొలిచేందుకు పైకెగరమూ? మబ్బుల పరదాలను దాటి ఇంకొంచెం ఇంకొంచెం అంటూ రివ్వు రివ్వున సాగిపోమూ? ఆపుడపుడూ చిన్న ఆలోచన వస్తూ ఉంటుంది మన కళ్ళు నింగిన ఎగిరే … Continue reading →

Posted in కవితలు | Tagged అరసిశ్రీ, కవితలు, గిరిప్రసాద్, జనవరి కవితలు, నానీలు, ప్రతినెల కవితలు, విహంగ, విహంగ కవితలు, విహంగ కవితా సాహిత్యం, విహంగ సాహిత్యం, వెంకట్ కట్టూరి, సంచికలు, హైకులు | Leave a reply

కొంగు(కవిత) డాక్టర్ నాగారం డి ప్రకాష్.

avatarPosted on January 1, 2025 by vihangapatrikaJanuary 1, 2025 1

1.అమ్మ అబద్ధం చెబుతూ ఉండేది.ఎడ్లబండిలో ప్రయాణిస్తున్నప్పుడునా పై కొంగును కప్పేది.భూమిని ఆకాశం కప్పినట్టు. దొంగోడు వస్తున్నాడనిబయటకి వస్తే ఎత్తుకుపోతాడనిఅబద్ధం చెప్పి భయపెట్టేది.నా అల్లరిని ఆపడానికి. రాత్రిపూట ఇంటి నుండిబయటకు వెళ్లకూడదనిదయ్యాలు ఉంటాయనిఅబద్ధం చెప్పి భయపెట్టేది. ఇంకా గుడికి తీసుకెళ్లిఇక్కడ దేవుడు ఉన్నాడు అనేది.అన్నీ అబద్ధాలే.మా అమ్మనే దైవం.అమ్మ కాలి కింది ధూళినాకు విభూతి. 2.అమ్మ మోసం … Continue reading →

Posted in కవితలు | Tagged అరసిశ్రీ, కవితలు, కవితలు విహంగ కవితలు, గిరిప్రసాద్, జనవరి కవితలు, నానీలు, విహంగ, విహంగ కవితలు, విహంగ సాహిత్యం, వెంకట్ కట్టూరి, సంచికలు, హైకులు | 1 Reply

ఆమె కి ఓ సాంత్వన నివ్వు చేతనైతే  (కవిత ) గిరిప్రసాద్ చెలమల్లు

avatarPosted on December 1, 2024 by vihangapatrikaDecember 3, 2024  

ఆమె మౌనంలో ఎన్ని ఘోషలు దాగివున్నాయో  వెతికే ప్రయత్నం చేసావా?! ఆమె గుండె దిటవు కావటం వెనుక  ఎన్ని అగ్ని పర్వతాలు బద్దలయ్యాయో  ఏనాడైనా గాంచావా! ఆమె చేయని నేరానికి  ఆమెను పొడుచుకు తింటానికి  కథంతా కాకపోయినా కాస్తంతైనా తెలియకుండానే  ఒంటికాలిపై ఎగిరే ఎందరో తామేంటో తెలుసుకునే  ప్రయత్నం చేసారా! ప్రేమ అనే రెండక్షరాల పదం  … Continue reading →

Posted in కవితలు | Tagged కవితలు, గిరిప్రసాద్, చెలమల్లు, ధారావాహికలు, విహంగ కవితలు, విహంగ సాహిత్యం, సంచికలు | Leave a reply

ఏముండదు లే!(కవిత ) – గిరిప్రసాద్ చెలమల్లు

Posted on November 1, 2024 by vihangapatrikaNovember 24, 2024 1

ఆమె పుట్టిన చోట ఆమె కేం మిగలదు! పితృస్వామ్య ఛీత్కారం తప్ప  కొన్ని మూతి విరుపులు  కొన్ని కాకతాళీయ పొగడ్తలు అవీ ఆమెకేం ఒరగ నీయవు  పుట్టుక ఒక్కటే తారతమ్యాలు వేరు సామాజికార్థిక కట్టుబాట్ల చెరలో తనకి తెలియకుండానే తనని బందీని చేసేసారు! అడుగులు పడుతున్న కొద్దీ తప్పటడుగులేననే తీర్మానాల నడుమ ఆమె ఎదుగుదల!  మూడు … Continue reading →

Posted in కవితలు | Tagged కవితలు, గిరిప్రసాద్, చెల్లమల్లు గిరిప్రసాద్, విహంగ కవితలు | 1 Reply

పాలపిట్ట  (గేయం)- బొబ్బిలి శ్రీధర్

avatarPosted on October 1, 2024 by vihangapatrikaNovember 24, 2024  

పాలపిట్టా, పాలపిట్టా  పండుగ వొచ్చిందే  కళ్ళముందే సూడగానే  పేనం  వొచ్చిందే అలాకాలొద్దు, అలసాటొద్దు  సెలకలోన  సేదదీరవే  పొలములోని  సెట్టుపైన  పదిలంగుండు సుట్టానివై  యేటిలోన నీరు తాగి  దాహం తీర్చుకో  వరి యెన్నులు మేసి  కడుపు నింపుకో  పాలపిట్టా ,పాలపిట్టా  నువు సల్లంగుండాలే  పాలపిట్టా, పాలపిట్టా  పదిలంగా సూడాలే  నువు దర్శినమిచ్చే రోజే   మాకు దసరా పండుగే  నీ ఆచూకీ … Continue reading →

Posted in కవితలు | Tagged కవితలు, కవితలునానీలు, గేయం, విహంగ కవితలు, విహంగ సాహిత్యం | Leave a reply

చెట్టు జ్ఞాపకం (కవిత) -కొలిపాక శోభారాణి

avatarPosted on October 1, 2024 by vihangapatrikaNovember 24, 2024  

పచ్చని కలలతో తరువులా ఆమె అతని వేళు పట్టుకుని అడుగులో అడుగైన జ్ఞాపకం…..మూడు పదుల జీవన సౌరభంఅడుగడుగునా చిచ్చైపొడుచు కు తింటుంది..మోడైన జీవితo క్షణo..క్షణం..* * *బరువు దిగిందన్న మద్యతరగతి నిట్టూర్పుమెరిసేదంతా మెలిమికాదన్న. ఎరుకతెలిసే లోపు వ్యసనపుపంజాకుచిక్కిన తాళి ఎగ తాలిగా అరకొరగా దైర్యం లేక ఆర్థిక స్వావలoబనకు సరిపోని చదువు,ఉరిమినా మెరిసినాఏ విపత్తు కైనాచావును … Continue reading →

Posted in కవితలు | Tagged కవితలు, కొలిపాకశోభారాణి, విహంగ కవితలు, విహంగ సాహిత్యం | Leave a reply

ఆవేదన (కవిత ) – గిరి ప్రసాద్ చెలమల్లు 

avatarPosted on October 1, 2024 by vihangapatrikaNovember 24, 2024  

ఊరి మధ్య పది శాతం  లేనోళ్ళ తీర్పు ఊరి బయటి వారిలో చిచ్చు పెట్టింది ఏలికలకు వైషమ్యాలు రగిల్చే ఆయుధాన్ని ఇచ్చింది వెలి పై మాటలేదు అంటరాని తనం అమానుషం పుస్తకాల అట్టలపై  అందంగా ముస్తాబు గొడ్లకన్నా అన్యాయంగా వెట్టి బతుకుల్లో భుజాలు! భూముల్లో చిందిస్తున్న చెమటకి ఖరీదు లేదు!! ఊరి బయట తరాలుగా వృత్తుల్లో … Continue reading →

Posted in కవితలు | Tagged కవితలు, గిరి ప్రసాద్, విహంగ కవితలు, విహంగ సాహిత్యం | Leave a reply

Post navigation

← Older posts
Newer posts →

Recent Posts

  • నా కథ- ( చలో హైదరాబాద్) 11- డా.బోంద్యాలు బానోత్(భరత్)
  • స్వేచ్ఛ (కవిత ) – గిరి ప్రసాద్ చెలమల్లు
  • దేవుడు ఎప్పుడో చచ్చిపోయాడు!”(కవిత) -బాలాజీ పోతుల
  • భిన్నధృవాల మధ్య (కథ)-డా. సి.యస్.జి.కృష్ణమాచార్యులు
  • ఎస్కిమో (ఇన్యూట్)ల సర్వతోముఖాభి వృద్ధికి ఆహారం కృషి చేస్తున్న ప్రముఖ మహిళా న్యాయవాది -ఆరా ఓల్స్విగ్(వ్యాసం)- గబ్బిట దుర్గాప్రసాద్

Recent Comments

  1. చందలూరి నారాయణరావు on వాడని స్నేహ పరిమళాలు  (స్మృతి వ్యాసం)-   మందరపు హైమవతి
  2. Dr.D.Prakash on సంతకత్వం -(కవిత)- కట్టా వేణు
  3. కట్టా వేణు on కొంగు(కవిత) డాక్టర్ నాగారం డి ప్రకాష్.
  4. vihangapatrika on విహంగ అక్టోబర్ 2025 సంచికకి స్వాగతం !
  5. Lalitha mary Dasari on విహంగ అక్టోబర్ 2025 సంచికకి స్వాగతం !

Archives

  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • October 2023
  • March 2023
  • November 2011

Categories

  • Uncategorized
  • అరణ్యం
  • ఆత్మ కథలు
  • కథలు
  • కవితలు
  • జ్ఞాపకం
  • ధారావాహికలు
  • పుస్తక సమీక్షలు
  • మహిళా మణులు
  • రచయిత్రుల / రచయితల వివరాలు
  • వ్యాసాలు
  • శీర్షికలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసాలు
  • సాహిత్య సమావేశాలు
© 2014-24 విహంగ - Weaver Xtreme Theme
↑