పదహారేళ్ళ వయసులో స్వాతంత్రోద్యమ౦ లో చేరి ,ఉచిత హిందీ విద్యాలయం బాలికా పాఠశాల నిర్వహించిన హిందీవిశారద , అతి నిరాడంబర సేవా తత్పరురాలు , తామ్ర పత్రగ్రహీత -శ్రీమతి యలమంచిలి బసవమ్మా దేవి – మహిళా మణులు – గబ్బిట దుర్గాప్రసాద్
గుంటూరు జిల్లా రేపల్లెతాలూకా కాట్రగడ్డ గ్రామం లో శ్రీ బొబ్బా బసవయ్య ,శ్రీమతి వెంకమ్మ దంపతులకు 1913లో బసవమ్మ జన్మించారు .వ్యాసాశ్రమం పీఠాధిపతులు శ్రీ విమలానంద స్వామి ఈమె సోదరులు .ఆమె వివాహం 12 వ ఏటనే 1926లో శ్రీ యలమంచిలి వెంకటప్పయ్య గారితో జరిగింది .విద్యాభిలాషి ,హిందీ పండితులులైన ఆయన భార్యకు తెలుగు ఇంగ్లీష్ … Continue reading →

