ఏముండదు లే!(కవిత ) – గిరిప్రసాద్ చెలమల్లు
ఆమె పుట్టిన చోట ఆమె కేం మిగలదు! పితృస్వామ్య ఛీత్కారం తప్ప కొన్ని మూతి విరుపులు కొన్ని కాకతాళీయ పొగడ్తలు అవీ ఆమెకేం ఒరగ నీయవు పుట్టుక ఒక్కటే తారతమ్యాలు వేరు సామాజికార్థిక కట్టుబాట్ల చెరలో తనకి తెలియకుండానే తనని బందీని చేసేసారు! అడుగులు పడుతున్న కొద్దీ తప్పటడుగులేననే తీర్మానాల నడుమ ఆమె ఎదుగుదల! మూడు … Continue reading →