↓
 

విహంగ మహిళా సాహిత్య పత్రిక (A Monthly Peer-Reviewed Online Telugu Journal)

  • Home
  • మా గురించి
  • సంపాదకీయం
  • రచయితలకి విజ్ఞప్తి
  • సాహిత్యం
    • కథలు
    • కవితలు
    • ధారావాహికలు
    • పుస్తక సమీక్షలు
    • ముఖాముఖి(ఇంటర్వ్యూలు)
  • శీర్షికలు
  • చర్చావేదిక
  • మీ స్పందన
  • గత సంచికలు
  • పరిశోధన వ్యాసాలకు ఆహ్వానం
  • విహంగ రచయిత్రుల / రచయితల వివరాలు

Tag Archives: జ్ఞాపకం

Post navigation

Newer posts →

మేలుకో దామగుండమా (కవిత)- శ్రవణ్

avatarPosted on December 5, 2024 by vihangapatrikaDecember 5, 2024  

మేలుకో దామగుండమా కనీసం నీవు అయిన మేలుకో  రాజకీయ నేతల నుండి ప్రభుత్వ అధికారుల వరకు  అభివృద్ధి అనే మాయలో పడి నిద్రిస్తున్నారు  నీవు వనం కాదు వర్షాధారమని చెప్పు నీవు వృక్షం కాదు వరమని చెప్పు  నీవు వనమూలికల, జీవరాసుల నిలయమని చెప్పు  వాయువు, జలాలను వృధ్ధి చేసే పరిశ్రమవని చెప్పు  మేలుకో దామగుండమా … Continue reading →

Posted in కవితలు | Tagged చెట్లు, జ్ఞాపకం, ధారావాహికలు, విహంగ కవితలు, విహంగ సాహిత్యం | Leave a reply

విహంగ నవంబర్ 2024 సంచికకి స్వాగతం !

avatarPosted on November 30, 2024 by vihangapatrikaDecember 1, 2024  

ముఖ చిత్రం : అరసి శ్రీ సంపాదకీయం అరసి శ్రీ కథలు కన్నపేగు – డా.మజ్జి భారతి కవితలు ఏముండదు లే! – గిరిప్రసాద్ చెలమల్లు బయోస్కోప్(కవిత ) – మెర్సీ మార్గరెట్ హరిత నానీలు -బొమ్ము ఉమామహేశ్వర రెడ్డి వ్యాసాలు తోటి రాజకీయఖైదీలకు ఇసుక లో హిందీ అక్షరాలు నేర్పిన దుర్గాబాయ్ తల్లి -శ్రీమతి … Continue reading →

Posted in సంచికలు | Tagged అంగులూరి అంజనీదేవగిరిప్రసాద్, అరసి శ్రీ, కథలు, గబ్బిట దుర్గాప్రసాద్, జ్ఞాపకం, ధారావాహికలు, నవలలు, విహంగ కథలు, విహంగ ధారావాహికలు, విహంగ నవలలు, విహంగ శీర్షికలు, విహంగ సాహిత్యం, శీర్షికలు, సంపాదకీయం, సాహిత్య సమావేశాలు | Leave a reply

జ్ఞాపకం – 100 – అంగులూరి అంజనీదేవి

avatarPosted on November 1, 2024 by vihangapatrikaNovember 24, 2024  

మధ్యాహ్నం అన్నం తిన్న తరువాత… విరామ సమయంలో పొలంలో పనిచేసే ఆడవాళ్లు కొందరు ఆమెకి దగ్గరగా వచ్చి కూర్చుంటారు. రాఘవరాయుడుతో ఎంత ఆత్మీయంగా మాట్లాడతారో సంలేఖతో కూడా అలాగే మాట్లాడుతుంటారు. “నువ్వొచ్చాక ఈ చుట్టూ పరిసరాలకే కళ వచ్చిందమ్మా!” అంటుంటారు. సంలేఖ వాళ్ల చేతుల్ని తన చేతిలోకి తీసుకొని ప్రేమగా స్పర్శిస్తుంది. . “ఆ మట్టిచేతుల్లో … Continue reading →

Posted in జ్ఞాపకం, ధారావాహికలు | Tagged అంగులూరి, అంజనీదేవి, జ్ఞాపకం, జ్ఞాపకం నవల, ధారావాహికలు, నవలలు, మహిళా మూర్తులు విహంగ, విహంగ సాహిత్యం, సంలేఖ | Leave a reply

జ్ఞాపకం 99 – (ధారావాహిక ) – అంగులూరి అంజనీదేవి

avatarPosted on October 1, 2024 by vihangapatrikaNovember 24, 2024  

సంలేఖ ఎన్నో జీవితాలను పాత్రలుగా మలచి రాయడం వల్లనో, నడుస్తున్న చరిత్రను చూస్తున్నందువల్లనో తెలియదు కాని మౌనంగా వుంది. సులోచనమ్మ మానసిక స్థితి అయితే అగమ్యగోచరంగా వుంది. సంలేఖ తల్లిని చూసి, ఆమె పడుతున్న నరకయాతనను అర్థం చేసుకొని “నువ్వు మరీ ఇంత నిర్మొహమాటంగా, మనసులు చిట్లిపోయేలా మాట్లాడతావని అనుకోలేదు వదినా!” అంది. “ఏదైనా ముందే … Continue reading →

Posted in జ్ఞాపకం, ధారావాహికలు | Tagged అంగులూరి అంజనీదేవి, జ్ఞాపకం, జ్ఞాపకం నవల, ధారావాహికలు, విహంగ సాహిత్యం, సంలేఖ | Leave a reply

జ్ఞాపకం 98 – (ధారావాహిక ) – అంగులూరి అంజనీదేవి

avatarPosted on September 1, 2024 by vihangapatrikaNovember 29, 2024  

సంలేఖ ఉదయాన్నే సిరిమల్లె చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తోంది. తిలక్ మాటలు, రాజారాం నిర్ణయం ఒకదాని వెంట ఒకటి గుర్తొస్తున్నాయి. అంతలో “లేఖా!” అంటూ తల్లి పిలవగానే తిరిగి చూసింది సంలేఖ. “ఏంటమ్మా! అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్! నాన్నగారికి సమాధి కట్టించాలనేగా. ఇవిగో! నా చేతులకి నాలుగు బంగారు గాజులు వున్నాయి. వీటిలో రెండు అమ్ముకుంటే … Continue reading →

Posted in జ్ఞాపకం, ధారావాహికలు | Tagged jnaapakam, navala, అంగులూరి అంజనీదేవి, జ్ఞాపకం, ధారావాహికలు, నవల, విహంగ సాహిత్యం, సంలేఖ | Leave a reply

జ్ఞాపకం 97 – (ధారావాహిక ) – అంగులూరి అంజనీదేవి

avatarPosted on August 1, 2024 by vihangapatrikaNovember 29, 2024  

“నాకు అప్పులున్నాయి. వాటిని తీర్చుకోవాలి. ‘అప్పులెక్కువా? తండ్రి సమాధి ఎక్కువా?’ అని అడక్కు ఆమాటకొస్తే అప్పులే ఎక్కువ. అవి తీర్చలేకపోతే వాళ్లు నన్ను తరిమి తరిమి కొడతారు. నాన్న నన్ను కొట్టడు. అసలాయన ఎక్కడున్నాడు నన్ను కొట్టటానికి? సమాధి కట్టించినా ఆయనొచ్చి చూస్తాడా? చస్తాడా?” అన్నాడు. సంలేఖ కి పట్టరాని కోపం వచ్చింది. తిలక్ వైపు … Continue reading →

Posted in జ్ఞాపకం, ధారావాహికలు | Tagged అంగులూరి అంజనీదేవి, జ్ఞాపకం, ధారావాహికలు, నవలవిహంగ నవలలు, విహంగ ధారావాహికలు, విహంగ సాహిత్యం, సంల్;సంలేఖ | Leave a reply

జ్ఞాపకం 96 – (ధారావాహిక ) – అంగులూరి అంజనీదేవి

avatarPosted on July 1, 2024 by vihangapatrikaNovember 29, 2024  

“ఏ పని? సమాధి కట్టించటమా? నువ్వు దీన్ని ఎంత సీరియస్ గా చర్చిస్తున్నావంటే అదేదో ఇల్లు కట్టినట్లు, పెళ్లి చేసినట్లు, పిల్లల్ని చదివించినట్లు. అసలు నీకేం పనిలేదానే? ఇదో పెద్ద పనిలా పట్టుకొచ్చి నా బుర్ర తింటున్నావ్!” అన్నాడు తిలక్. “ఇల్లు కట్టించటం, చదువులు చెప్పించటం, పెళ్లిళ్లు చెయ్యటం తండ్రి చేస్తాడు. తండ్రికి సమాధి కట్టించటం … Continue reading →

Posted in జ్ఞాపకం, ధారావాహికలు | Tagged అంగులూరి అంజనీదేవి, జ్ఞాపకం, ధారావాహికలు, నవల, విహంగ ధారావాహికలు, విహంగ నవలలు, విహంగ సాహిత్యం, సంచికలు, సంలేఖ | Leave a reply

జ్ఞాపకం 95 – (ధారావాహిక ) – అంగులూరి అంజనీదేవి

avatarPosted on June 1, 2024 by vihangapatrikaNovember 29, 2024  

“ఇక్కడెందుకు? నేను అన్నయ్య దగ్గరే టీ తాగుతాను. ముందు నన్ను తీసికెళ్లు” అంది సంలేఖ. “వద్దమ్మా! అది మీరు రాదగిన ఇల్లు కాదు. తిలక్ ఒక అమ్మాయిని తెచ్చి ఇంట్లో వుంచుకున్నాడు. పెళ్లి చేసుకోమంటే చేసుకోడు. వాళ్ల అన్నయ్య వచ్చి చెల్లెల్ని తీసుకుపోలేక, ఇక్కడే వుంచి వెళ్లలేక గొడవపడి పోతుంటాడు. ఎప్పుడొచ్చి గోలచేస్తాడో తెలియదు. మాకు … Continue reading →

Posted in జ్ఞాపకం, ధారావాహికలు | Tagged అన్గూలోరి అంజనీదేవి, జ్ఞాపకం, నవల, నవలలు, విహంగ ధారావాహికలు, విహంగ నవలలు, సంలేఖ | Leave a reply

జ్ఞాపకం 94 – (ధారావాహిక ) – అంగులూరి అంజనీదేవి

avatarPosted on May 1, 2024 by vihangapatrikaNovember 29, 2024  

ఎప్పుడైనా ఆమెకు ఇలా ప్రయాణం చేస్తున్నప్పుడు అడవులు, పంటపొలాలు, వర్షంలో తడుస్తూ హాయిగా తలలూపే గడ్డిపూలు, ఆకుపచ్చ రంగు దుప్పటి కప్పినట్లుండే కొండలు తప్ప ఇంకేం కన్పించేవి కావు. కన్పించినా ఆమె మనసు వాటిని చూసేది కాదు. ఇప్పుడు కొత్తగా, చిత్రంగా ఆమెకు తెలియకుండానే ఆమె కళ్లు ఊరు దాటాక కన్పించే స్మశానం మీద నిలుస్తున్నాయి. … Continue reading →

Posted in జ్ఞాపకం, ధారావాహికలు | Tagged అంగులూరి అంజనీదేవి, జ్ఞాపకం, ధారావాహికలు, నవలనవలలు | Leave a reply

జ్ఞాపకం 90 – (ధారావాహిక ) – అంగులూరి అంజనీదేవి

avatarPosted on January 1, 2024 by vihangapatrikaNovember 29, 2024  

“అర్థమవుతోంది నీ గొంతులో విన్పిస్తున్న సంతోషాన్ని వింటుంటే నువ్వెంత గర్వ పడుతున్నావో” అంది సంలేఖ. “దిలీప్ కి బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు వచ్చినరోజు మీ ఫాదర్ పోవడం వల్ల నువ్వు రాలేదు కానీ ఆ రోజు అతన్ని అభినందించనివాళ్లు లేరు. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలైన పేపర్లకి ఇలాంటి పాత్రికేయుల అవసరం ఎంతో వుందని గొప్పగా ప్రశంసించారు” అంది … Continue reading →

Posted in జ్ఞాపకం, ధారావాహికలు | Tagged అంగులూరి అంజనీదేవి, జ్ఞాపకం, ధారావాహికలు, నవల, విహంగ ధారావాహికలు, విహంగ నవలలు, విహంగ సాహిత్యం, సంల్;సంలేఖ | Leave a reply

Post navigation

Newer posts →

Recent Posts

  • నా కథ- ( చలో హైదరాబాద్) 11- డా.బోంద్యాలు బానోత్(భరత్)
  • స్వేచ్ఛ (కవిత ) – గిరి ప్రసాద్ చెలమల్లు
  • దేవుడు ఎప్పుడో చచ్చిపోయాడు!”(కవిత) -బాలాజీ పోతుల
  • భిన్నధృవాల మధ్య (కథ)-డా. సి.యస్.జి.కృష్ణమాచార్యులు
  • ఎస్కిమో (ఇన్యూట్)ల సర్వతోముఖాభి వృద్ధికి ఆహారం కృషి చేస్తున్న ప్రముఖ మహిళా న్యాయవాది -ఆరా ఓల్స్విగ్(వ్యాసం)- గబ్బిట దుర్గాప్రసాద్

Recent Comments

  1. చందలూరి నారాయణరావు on వాడని స్నేహ పరిమళాలు  (స్మృతి వ్యాసం)-   మందరపు హైమవతి
  2. Dr.D.Prakash on సంతకత్వం -(కవిత)- కట్టా వేణు
  3. కట్టా వేణు on కొంగు(కవిత) డాక్టర్ నాగారం డి ప్రకాష్.
  4. vihangapatrika on విహంగ అక్టోబర్ 2025 సంచికకి స్వాగతం !
  5. Lalitha mary Dasari on విహంగ అక్టోబర్ 2025 సంచికకి స్వాగతం !

Archives

  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • October 2023
  • March 2023
  • November 2011

Categories

  • Uncategorized
  • అరణ్యం
  • ఆత్మ కథలు
  • కథలు
  • కవితలు
  • జ్ఞాపకం
  • ధారావాహికలు
  • పుస్తక సమీక్షలు
  • మహిళా మణులు
  • రచయిత్రుల / రచయితల వివరాలు
  • వ్యాసాలు
  • శీర్షికలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసాలు
  • సాహిత్య సమావేశాలు
© 2014-24 విహంగ - Weaver Xtreme Theme
↑