గాయపడని దారి (కవిత)- దేవనపల్లి వీణావాణి
మనుషుల్ని మనుషులతో కలిపి సమాజానికి అనుబంధాల ఆమ్లజని ప్రవహింపజేసే రక్తనాళాలు కదా రహదారులంటే కాళ్లను నమ్ముకున్నప్పుడు జీవాలను చేరదీసి వాడుకున్నపుడు వేగ నిదాన సంయమనంతో ప్రాణమున్న కళ్ళు పరస్పర గమనాలను గౌరవించుకున్నాయి వికసించిన బుద్ధిబలం అనాయాసపు యంత్రపరుగునిచ్చింది పరిగెత్తే కాలాన్ని చేదుకొని నిలుపుకోవడానికే ప్రాణంలేని గాలి తిత్తులమీద ప్రాణాలను పరుగెత్తిస్తున్న వాడా ప్రయాణపు మిత హితాలను … Continue reading →