అబద్ధపు నవ్వు –(కవిత)- పాలేటి శ్రావణ్ కుమార్ ,
నవ్వును ధరించడం అలవాటు అవుతుంది బాధ కళ్ళలోనే ఇనికిపోయినప్పుడు కళ్ళలో నుండి అదే బాధ మనసులో దాగిపోయినప్పుడు మనసులో దాగిన బాధను, మనసు గదుల్లో బంధించినప్పుడు బంధింపబడిన బాధంతా బరువెక్కి, బరువెక్కి మోయలేనంత భారమైనప్పుడు భారమెక్కిన మనసు, రాయిలా మారుతున్నప్పుడు రాయిలా మారిన మనస్సు, సమాజంతో స్పర్శను కోల్పోయినప్పుడు ఎన్నో కలలతో, ఆశలతో నిండిన లోకంలో … Continue reading →