గూట్లో చిక్కుకున్న ప్రేమ పక్షి! (కవిత)-మౌనిక నీరుడి
ప్రేమగా ప్రేమించాను ప్రేమే జీవితమనుకున్నాను అందుకే ప్రేమించిన వాడినే పెళ్లాడాను పెళ్లయ్యాకే తెలిసింది, అది ప్రేమ కాదని! అది తెలిసొచ్చేనాటికి, ఓ రెండేళ్ల పాప చేతికొచ్చింది పొద్దు పొడవక ముందే సాన్పేసి, పొద్దు పొయినాక గుల్లెడు రొట్టెలు గొట్టి, రోజంతా గుండెల్లో గునపాలు దింపుకొని, సాపైన పతంగికి మల్లె నా జీవితం, దినదినం దిగులు దివిటీలార్పుకొని … Continue reading →