గౌతమి (కథ) ఎండ్లూరిమానస
‘జై ర తెలంగాణ! జై జై ర తెలంగాణా….’ “అబ్బో!అప్పుడే వీడు హలో ట్యూన్ మార్చేశాడే!వయసు పద్నాలుగు!వీడికో ఫోను!దానికో హలో ట్యూను!!” అనుకుంటూ మా తమ్ముడు బిట్టు గాడికి మళ్ళీ ఫోన్ చేశాను.తియ్యట్లేదు.లాభం లేదనుకుని ఎస్ఎంఎస్ పెట్టాను. “ఒరేయ్ బిట్టు!నేను ట్రైన్ లో ఉన్నా.పొద్దున్నే కలుస్తా.రేపు సాయంత్రమే మళ్ళీ మన … Continue reading →
