ఆత్మ నిర్భరత (కథ)-సి.హెచ్.ప్రతాప్
అన్యోన్యంగా, ఎంతో ఆనందంగా సాగుతుందనుకున్న అపర్ణ వైవాహిక జీవితం, అత్తారింట్లో అడుగుపెట్టిన కొద్దిరోజులకే ఊహించని మలుపులు తిరుగుతూ తన అసలు రంగును బయటపెట్టింది. ఉన్నత చదువులు చదివి, ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఆమెకు అక్కడ అడుగడుగునా ఆంక్షలే ఎదురయ్యాయి. చదువుకున్న తెలివితేటలు గడప దాటకూడదని, కేవలం వంటింటికే పరిమితమై అత్తమామల … Continue reading →
