నా కథ-కోళ్ళఫారం -కథ-4 — డా.బోంద్యాలు బానోత్(భరత్)
..ఐతే ,ఆరోజు ఇంకొద్దిసేపైతే పొద్దు పొడుస్తూందనగా, సర్వలకుంటా కట్ట దాటి మారెమ్మ మర్రి దగ్గరకు చేరుకుంటున్నాను.. . వరంగల్ వైపుకు పోయే రోడ్డుకు పోతూ-పోతూ నావైపు చూస్తూ, ఈలేసి, కేకేసి..”ఇగో నేను పోతున్నా, రాయపర్తికి పోయి వరంగల్ బసేక్కుతా. నువ్వుకూడా వచ్చేయి. వరంగల్ బస్టాండు నుండి మొగిలి చెర్ల బసెక్కీ, కోళ్ళ ఫారం దగ్గర దింపమను, … Continue reading →