నా ఆశావాదం నా ఊపిరి…(కవిత) -ముక్కమల్ల ధరిత్రీ దేవి
నా కలలు కల్లలై కూలిననాడు కలవరపడను…మరో కలకు ఆహ్వానం పలుకుతాను… నిరాశ..నిస్పృహలు ముంచెత్తినక్షణాన.. నీరసించిపోను..నన్ను నేను నిందించుకోను… తడబడక నిలబడి అడుగులు కదుపుతాను… అవహేళనలు..అవమానాలు… నా భావి కట్టడానికి పునాదులు… ప్రతి అపజయం నా విజయానికి ఓ మెట్టు.. ఆ నిచ్చెన నాకో ఆసరా… నిత్యం భుజం తడుతూ ఇచ్చే భరోసా… నా దృఢసంకల్పం నాలో … Continue reading →