“Bison ” (కవిత ) -బాలాజీ పోతుల
కొమ్ములు తిరిగిన గొర్రె ఒక్కతే ఆ నిర్మానుష్య పుర్రె దగ్గరే అయోమయంగా తిరుగాడుతోంది! ఒక ముఖం అద్దంలో చూసుకుంటోంది యుద్ధ వీరుడిలా రౌద్రపు కళ్ళు మానిన పాత గాయాలనే పదే పదే చూపుతోంది గొర్రె ఒంటరిగా పరుగులు తీస్తోందిప్పుడు ఒకటే గజ్జెల చప్పుడు ఆ స్థితిని కంటికి కట్టి పోతోంది ఆ వీరుడి కళ్ళు బైర్లు … Continue reading →
